ధౌలీగంగ విలయం.. గాలింపు చర్యలు
1/12
బురదలో కూరుకుపోయిన హైడ్రో పవర్ ప్రాజెక్టు వాహనం
2/12
తపోవన్ ప్రాజెక్టులో సంయుక్తంగా రెక్కీ నిర్వహిస్తున్న ఐటీబీపీ, ఆర్మీ, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు
3/12
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐటీబీపీ వెస్ట్రన్ కమాండ్ ఏడీజీ ఎంఎస్ రావత్
4/12
సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న జాగిలం
5/12
వరద ప్రభావిత గ్రామాలకు హెలికాప్టర్లలో ఆహార పొట్లాలను తీసుకెళుతున్న జవాన్లు
6/12
తపోవన్ సొరంగ మార్గంలో సహాయక చర్యల్లో పాల్గొన్న జవాన్లతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి ఆర్కే సింగ్
7/12
యంత్రాల సహాయంతో తపోవన్ టన్నెల్‌లోని బురదను వెలికితీస్తూ..
8/12
టన్నెల్ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
9/12
పవర్ ప్రాజెక్టు వద్ద ఐటీబీపీ జవాన్లు
10/12
అలకనంద నదీ తీరంలో గాలిస్తున్న రెస్క్యూ సిబ్బంది
12/12
గల్లంతైన వారి కోసం రుద్రప్రయాగ్‌లోని అలకనంద నదిలో పడవలతో గాలింపు చర్యలు