గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేపాల్‌లో భారత వార్తా ఛానళ్ల నిలిపివేత

కాఠ్‌మాండూ: దూరదర్శన్‌ మినహా భారత్‌కు చెందిన అన్ని వార్తా ఛానళ్లను నేపాల్‌ గురువారం నుంచి నిలిపేసింది. నేపాల్‌ విశ్వాసాలను దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ వేటు వేసింది. అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. నేపాల్‌ రాజకీయ పరిణామాల గురించి భారతదేశ ఛానళ్లు వెలువరిస్తున్న వార్తల తీరుపై దిల్లీలోని నేపాల్‌ దౌత్య కార్యాలయం తమ అభిప్రాయాలను భారత్‌కు తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

Tags: nepalindia

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని