☰
ఆదివారం, ఫిబ్రవరి 28, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 16/01/2021 10:14 IST
భారత్‌: 96.56 శాతానికి పెరిగిన రికవరీ..

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,11,033 కరోనా క్రియాశీల కేసులుండగా.. క్రియాశీల రేటు 2శాతానికి తగ్గింది. మరోవైపు వైరస్‌ కారణంగా నిన్న మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1,52,093 మంది కరోనాకు బలయ్యారు. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి టెస్టులు చేశారు. 

పూలతో అలంకరణ.. హారతితో స్వాగతం

మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ బృహత్తర కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ మొదలవుతుంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.

టీకా పంపిణీ ప్రారంభం కోసం ఇప్పటికే ఆయా కేంద్రాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పూలు, బెలూన్లతో అలంకరించారు. కొన్ని చోట్ల టీకా తీసుకునే లబ్ధిదారులను స్వాగతించేందుకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హారతి పళ్లెంతో వారికి స్వాగతం పలకనున్నారు. 

ఇవీ చదవండి..

20 లక్షలు దాటిన కరోనా మరణాలు!

ఇలా వైరస్‌ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది

Tags: National Newsజాతీయ వార్తలుCorona Virusకరోనా వైరస్Covid 19కొవిడ్‌ 19

మరిన్ని

  • టీకా ప్రాధాన్య జాబితాలో డౌన్‌ సిండ్రోమ్‌ బాధితులు![01:07]
  • ఉగ్రవాద నిరోధక చర్యలకు అది అడ్డు కాదు[01:04]
  • కరోనా: కళ్లద్దాలు ధరిస్తున్నారా..?[01:04]
  • 2 గంటల్లో దెహ్రాడూన్‌ నుంచి దిల్లీకి[00:59]
  • ‘మహా’ విజృంభణ.. నాలుగో రోజూ 8వేలు దాటాయ్‌![23:50]
  • ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు[20:50]
  • మహారాష్ట్ర: 28 జిల్లాల్లో కరోనా విజృంభణ[19:44]
  • 3300 ప్రెజర్‌ కుక్కర్లు సీజ్‌!  [19:34]
  • 25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..![19:22]
  • ప్రైవేటులో టీకా.. డోసుకు ₹250[19:01]
  • అభివృద్ధికి ప్రతిఫలం ఇదేనా[16:53]
  • సౌదీ యువరాజు అనుమతితోనే ఖషోగీ హత్య[14:24]
  • కరోనా కలవరం..కారణమేంటి..?[12:37]
  • ‘మయన్మార్‌లో హింసపై చర్యలు తీసుకోండి’[12:18]
  • కరోనా వైరస్‌ రకాలను ముందే పసిగట్టొచ్చు![11:09]
  • లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచలేం[10:30]
  • కరోనా కలవరపెడుతోంది[10:21]
  • వేల్చేరు చొరవ అభినందనీయం: ఉపరాష్ట్రపతి[09:59]
  • ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!  [01:11]
  • ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ..[01:08]
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌![00:56]
  • భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటారనుకుంటున్నా..[00:47]
  • ​​​​​​జడ్జిలను దూషించడం ట్రెండ్‌ అయిపోయింది[19:54]
  • 86శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనే[16:21]
  • బలగాల ఉపసంహరణ జరగాలి[13:43]
  • ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం[12:58]
  • అక్కడ కల్తీ చేస్తే జీవితఖైదే..[00:55]
  • కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు  [10:49]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌పై కేసు నమోదు
  • ఈమె పాక్‌ ‘ఐష్‌’!
  • శ్రద్ధా జిగేల్‌.. సుమ ఆట.. క్రిష్‌ ఫిదా..!
  • అమెరికా అప్పెంతో తెలుసా?
  • నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
  • ఐసీసీ ఆగ్రహానికి గురికాకుండా పిచ్‌లో‌ మార్పులు!
  • గూగుల్‌లో వీటిని వెతకడం ప్రమాదం!
  • 25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!
  • రొటీన్‌ పాత్రలు చేసి బోర్‌ కొట్టింది: లావణ్య
  • యువీ ట్వీట్లో తప్పేం లేదు: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.