☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 16/01/2021 12:04 IST
తూటాల జడివాన మధ్య మానవత్వం

ఎన్‌కౌంటర్‌ సమయంలో ముష్కరుల లొంగుబాటుకు చర్యలు
భారత సైన్యం వ్యూహం 

అవంతిపొర: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి భారత సైన్యం తన ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)ల్లో మార్పు చేపట్టింది. ఉగ్రవాదులతో భీకర పోరాటం జరిగే సమయంలోనూ.. ఆ ముష్కరుల్లో పరివర్తనకు ప్రయత్నించాలని నిర్ణయించింది. వారికి నచ్చజెప్పి, లొంగిపోయేలా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించుకుంది. ఈ విధానంలో సైనికుల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ.. దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. 
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సైన్యంలోని విక్టర్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్న నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్లకు సైన్యాధిపతి నుంచి ‘యూనిట్‌ సైటేషన్‌ పురస్కారం’ లభించింది. దక్షిణ కశ్మీర్‌లో ఈ దళాలు అనేక ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఏడుగురు ఉగ్రవాదులు లొంగిపోయేలా చేశాయి. ఇవన్నీ ఎన్‌కౌంటర్‌ స్థలంలోనే జరిగాయి. ఉగ్రవాదుల తూటాల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సాహసోపేతంగా.. ముష్కరుల తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్‌ ప్రదేశానికి తీసుకొచ్చారు. వారి సాయంతో నచ్చజెప్పి, ఉగ్రవాదులు లొంగిపోయేలా చేశారు. దీనివల్ల స్థానికుల్లోనూ సానుకూల వాతావరణం ఏర్పడిందని విక్టర్‌ ఫోర్స్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ రషీమ్‌ బాలీ తెలిపారు. గత ఏడాది ఒక ఎన్‌కౌంటర్‌ సమయంలో అల్‌ బాదర్‌ ఉగ్రవాద ముఠా సభ్యుడు షోయబ్‌ అహ్మద్‌ భట్‌ అనే ముష్కరుడి లొంగుబాటుతో ఈ కార్యక్రమం మొదలైనట్లు చెప్పారు. 

కశ్మీర్‌లో క్రియాశీలంగా 270 మంది ఉగ్రవాదులు!
జమ్మూ-కశ్మీర్‌లో భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ 270 మందికి ముష్కరులే క్రియాశీలంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2020లో ఉగ్రవాదుల చొరబాట్లు, పౌరహత్యలు కూడా తగ్గినట్లు తెలిపాయి. గతేడాది 100 ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టి ముష్కరుల సంఖ్యను తగ్గించినట్లు వెల్లడించాయి. 2020లో 635 మంది ముష్కరులను అరెస్టు చేసినట్లు జమ్మూ-కశ్మీర్‌ పోలీస్‌ అధిపతి దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

వైమానిక విన్యాసాల్లో బెంగళూరు భేష్‌

Tags: National newsజాతీయ వార్తలుindian armyభారత సైనం

మరిన్ని

  • సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలి[20:38]
  • మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌[20:17]
  • ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం![19:46]
  • కాల్పుల విరమణకు కట్టుబడతాం[19:37]
  • రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది![19:23]
  • రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే: తోమర్‌[18:31]
  • ఆకాశానికి పెట్రో ధరలు: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సీఎం!  [17:53]
  • సర్జికల్‌ స్ట్రైక్స్‌ అందుకే..![17:43]
  • సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి..![16:55]
  • భారత్‌కు నీరవ్‌ మోదీని అప్పగించండి[16:41]
  • టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ[16:29]
  • దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి![15:43]
  • విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి![13:58]
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా![12:08]
  • ఇక మీడియాకు ఫేస్‌బుక్‌ డబ్బు చెల్లించాల్సిందే![10:11]
  • అంగారకుడిపైకి రహస్య సందేశం![09:57]
  • డాలరు చదువు.. ఇక రూపాయల్లో! [09:36]
  • ఐపీఎస్‌ అధికారిణికి లైంగిక వేధింపులు..[02:04]
  • ‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’[01:56]
  • ‘నమ్మకం’ అనే కోటాలో అంతరిక్షానికి యువతి![01:56]
  • ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి[01:43]
  • ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమే[01:26]
  • ప్రకటనల్లో వార్తాపత్రికలకు సరైన వాటా ఇవ్వండి![19:55]
  • రేపు భారత్‌ బంద్‌[19:09]
  • సామాన్యుడిపై మరో పిడుగు: ఇక పాల వంతు?  [17:32]
  • ‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  [15:32]
  • కడు పేదలు ఇక్కడ లేరు..![14:58]
  • తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దు[14:08]
  • అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!  [12:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • ప్రేమ తీసిన ప్రాణం
  • పాత్రలో లీనం.. నాటకంలో హత్యాయత్నం
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.