☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 16/01/2021 00:44 IST
‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’

కోరిక వెల్లడించిన బ్రిటన్‌ నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజం పట్ల సేవాభావం ఉన్నవాళ్లు.. తాము చనిపోతే తమ శరీరంలోని అవయవాలను దానం చేయాలని లేదా మృతదేహాన్ని వైద్యకళాశాలలకు అప్పగించాలని కోరుకుంటారు. కానీ, ఓ నటుడు తాను చనిపోతే తన మృతదేహాన్ని జూలో ఉండే సింహాల ఆకలి తీర్చడానికి ఉపయోగించాలని కోరుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయంపై సింహాలకు ఫేమసైన లండన్‌ జూ స్పందించడం విశేషం.

బ్రిటన్‌కు చెందిన హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీస్‌ గతవారం ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వ్యాఖ్యాత మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు?అని ప్రశ్నించారు. వెంటనే రికీ స్పందిస్తూ.. తన మృతదేహాన్ని లండన్‌ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించాలని కోరాడు. తాను మరణించిన తర్వాత తన శరీరం కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని చెప్పాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యకు వివరణ ఇస్తూ ‘‘ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటున్నాం, అడవులను నరికేస్తున్నాం.. అన్నింటినీ నాశనం చేస్తున్నాం. కానీ, తిరిగి ఏమీ ఇవ్వట్లేదు. అందుకే సింహాలకు ఆహారంగానైనా ఉపయోగపడాలి’’అని అన్నారు. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లో భావాలను చూడాలని ఉందన్నాడు. రికీ ‘ఆఫ్టర్‌ లైఫ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. గతేడాది ‘ఆఫ్టర్‌ లైఫ్‌ 2’ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

మృతదేహాలు అక్కర్లేదు.. విరాళాలు ఇవ్వండి: జూ

రికీ కోరికను లండన్‌ జూ తిరస్కరించింది. రికీని తినడానికి మా జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చు అని జూ నిర్వాహణాధికారి సరదాగా వ్యాఖ్యానించాడు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం జూ నిర్వహణ భారంగా మారిందని, ఎవరైనా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటే విరాళల రూపంలో ఇవ్వాలని కోరాడు. వచ్చే విరాళాలతో జూలోని సింహాలకు ఆహారం అందిస్తామని పేర్కొన్నాడు. 

Tags: zooజూrickyరికీlionసింహం 

మరిన్ని

  • సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు![01:35]
  • భారత్‌పై సైబర్‌ దాడి.. స్పందించిన చైనా![01:33]
  • ఇకపై అక్కడ మాస్క్‌ తప్పనిసరికాదు!  [01:22]
  • చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్‌.. జపాన్‌ సంపన్నుడి ఆఫర్‌![01:16]
  • ‘కొవాగ్జిన్’‌ క్లినికల్‌ సామర్థ్యం 81%[17:40]
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం![17:12]
  • రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్[16:44]
  • పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌[15:38]
  • 24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు[14:40]
  • బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని రేపిస్టును అడగడమా![14:22]
  • ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. దేశద్రోహం  అనలేం[12:53]
  • టీకా ఉత్పత్తి పెంచాలి: బైడెన్‌[12:12]
  • ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్‌ దీపాలు![12:03]
  • మహిళా నేతలు.. ఇచ్చిన మాట తప్పరు![10:11]
  • బైడెన్‌ సహాయకుడిగా భారతీయుడు[09:23]
  • టీకా ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయికి భారత్‌​​​​​​​[08:52]
  • విలయ వి‘చిత్రం’![07:31]
  • కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన![06:49]
  • ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర ₹50  [01:33]
  • అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌![01:28]
  • పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదే: జావడేకర్[01:24]
  • బైడెన్..భారత్‌కు అండగా ఉండండి[01:23]
  • ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 75% కోటాకు హరియాణా గవర్నర్ ఓకే![01:22]
  • హెచ్‌-1బి వీసాలపై తేలని స్పష్టత[01:16]
  • ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి[00:05]
  • ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీ[19:00]
  • మయన్మార్‌: సైన్యం కాల్పుల్లో 9మంది మృతి[18:40]
  • కొవిడ్‌ టీకా వేయించుకున్న రాష్ట్రపతి[14:07]
  • తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు[13:22]
  • ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతి[12:37]
  • నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి[11:33]
  • భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..![10:40]
  • సీరం నుంచి బ్రిటన్‌కు కోటి డోసులు![01:13]
  • రెండోరోజు వందలోపు మరణాలు[10:31]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.