మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నిర్లక్ష్యం వహిస్తే కాల్చి చంపే చట్టం : ఫిలిప్పీన్స్‌ 

లాక్‌డౌన్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడి

మనీలా: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కఠినంగా ఉంటామని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన వారిని కాల్చి చంపేలా చట్టం చేయాల్సి వస్తుందని రోడ్రిగో సర్కార్‌ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే డ్రగ్‌మాఫియా విషయంలో వ్యవహరించిన రీతిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో...

 

 


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)