☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 26/11/2020 01:44 IST
ఇది గ్రహాంతరవాసుల పనేనా?

అమెరికాలో అంతుచిక్కని లోహశిల గుర్తింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుటాలోని రెడ్‌ రాక్‌ ఎడారిలో పాతి ఉన్న ఓ లోహ శిల అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంగారకుడి వాతావరణాన్ని పోలిఉండే ఎరుపురాతి ఎడారిలో స్టీల్‌ మాదిరి ఏకశిలను అక్కడి ప్రజా భద్రత, వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. పెద్ద కొమ్ములున్న గొర్రెలను లెక్కించేందుకు వన్యప్రాణి విభాగం సిబ్బంది హెలికాప్టర్‌తో సర్వే నిర్వహిస్తుండగా యుటాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది. వెంటనే హెలికాప్టర్‌ను దించిన అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు మనుషుల ఎత్తున్న స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్తంభం వంటి నిర్మాణం భూమిలో పాతి ఉంది. నవంబర్‌ 18న ఈ నిర్మాణాన్ని గుర్తించారు.

అయితే అలాంటి మారుమూల ప్రాంతంలో ఆ స్తంభాన్ని ఎవరు పాతారో?ఎందుకు పాతారో తెలియరాలేదు. అందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. స్తంభం లాంటి ఆ నిర్మాణం ఆర్ట్‌ వర్క్‌ మాదిరిగా ఉందని జాతీయ ప్రభుత్వం స్థలంలో అలాంటి వాటిని పాతాలంటే అనుమతి తప్పనిసరని అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్తంభం విషయం బయటకు తెలిస్తే ఔత్సాహికులు, పరిశోధకులు ఈ ప్రాంతం గురించి వెతికే ప్రయత్నం చేసి ఎడారిలో చిక్కుకుపోతారని అధికారులు భావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలా? వద్దా? అనేది బ్యూరో ఆఫ్‌ ల్యాండ్స్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు నిర్ణయించనున్నారు. గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్మే కొందరు ఈ నిర్మాణం వారి పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags: AmericaRed Rock desertMysterious metalయుటారెడ్‌ రాక్‌ ఎడారిస్టీల్‌ శిల

మరిన్ని

  • ఎవరూ అనారోగ్యానికి గురికాలేదు: కేంద్రం   [20:31]
  • 2020లో దేశీయ విమాన ప్రయాణికులు@ 6.3 కోట్లు[18:42]
  • టీకా వేయించుకున్న తొలి పొలిటీషియన్లు వీరే..!  [18:32]
  • బ్రిటన్‌ రకం: భారత్‌లో 116కు చేరిన కేసులు[17:59]
  • భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు![15:59]
  • కొవిడ్‌ టీకాలు: కరోనా పోరులో ‘సంజీవని’లు![14:22]
  • టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత[13:49]
  • బైడెన్‌ ప్రమాణం వేళ..[13:01]
  • భారత్..ఏడాదిలోపే అందుబాటులోకి టీకా..![12:36]
  • కన్నీటి పర్యంతమైన మోదీ[12:14]
  • ‘పేషెంట్‌ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..![11:32]
  • అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియో[11:18]
  • అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం[10:31]
  • భారత్‌: 96.56 శాతానికి పెరిగిన రికవరీ..[10:12]
  • 20లక్షలు దాటిన కరోనా మరణాలు![09:51]
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’[00:44]
  • కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’  [00:33]
  • 75 డ్రోన్లు విరుచుకుపడి..![00:28]
  • రామమందిరానికి వజ్రాల వ్యాపారుల భారీ విరాళాలు[00:23]
  • చైనాను తిప్పికొట్టి ధైర్యం నింపారు: రాజ్‌నాథ్‌[20:16]
  • వంద రోజుల్లో.. 10కోట్ల మందికి టీకా: బైడెన్‌[17:17]
  • టీకాపై వదంతులు నమ్మొద్దు: కేజ్రీవాల్‌[14:56]
  • కమలా హారిస్‌ను అభినందించిన పెన్స్‌..![13:26]
  • టీకా తీసుకున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌![12:46]
  • తూటాల జడివాన మధ్య మానవత్వం[11:44]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • కంగారూను పట్టలేక..
  • మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.