సందేహం

Published : 08/07/2021 01:21 IST
శ్లోకామృతం

విత్తం బంధుర్వయః కర్మ విద్యాభవతి పంచమీ।
ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరమ్‌।।

- మనుస్మృతి

భావం: ధనం, బంధుత్వం, వయసు, చేసే పని, చదువు- ఈ అయిదూ చాలా గౌరవించదగినవి. వీటిలో కూడా వరుసగా ఒకదాని కన్నా ఒకటి, అంటే ముందు దాని కన్నా తర్వాతది గొప్పది. మనిషిలో నేర్చుకునే తత్వం (చదువు) ఆవశ్యకతని తెలియజెప్పే శ్లోకమిది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని