సందేహం

Published : 18/02/2021 00:29 IST
భార్యను ఎలా చూడాలి?

ఇస్లాం సందేశం

ఆలూమగల దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పుడే ఆ ఇల్లు ఆనందాలకు నిలయమవుతుంది. భర్త భార్యను గౌరవించాలి. ప్రేమించాలి. భార్య భర్తకు విధేయత చూపాలి. అప్పుడు ఇల్లు ప్రేమాలయమవుతుంది. ఆ వాతావరణం పిల్లలపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆదర్శభావాలు అలవడుతాయి. భార్యను ఖురాన్‌ ‘ముహ్సినా’ అని పిలుస్తోంది. అంటే చెడునుంచి కాపాడే కోట అని అర్థం. అంటే భర్తను చెడుమార్గం నుంచి కాపాడాది ఆమే. కాబట్టి భార్యను ఆదరించమన్నది దైవాదేశం.

- ఖైరున్నీసాబేగం

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని