Published : 10/06/2021 01:33 IST
శ్లోకామృతం

ప్రజ్ఞా వివేకం లభతే భిన్నైరాగమదర్శనైః।
కియద్వా శక్యమున్నేతుం స్వతర్కమనుధావతః।।

పరస్పర భిన్న శాస్త్రాల పరిచయం ద్వారానే ఒక వ్యక్తి గడించిన ప్రజ్ఞకి వివేకం అబ్బుతుంది. అలా కాకుండా కేవలం తన తర్కమే పట్టుకొని వేలాడే వ్యక్తి సత్యాన్వేషణలో సఫలీకృతుడు కాలేడు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని