గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

కరోనాకు తొలి టీకా?

క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేశామని ప్రకటించిన రష్యా వర్సిటీ

మాస్కో: కరోనా టీకాపై క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్‌ ఫస్ట్‌ మాస్కో స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ’ప్రకటించింది. ఇలా ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలిటీకా తమదేనని వెల్లడించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందాన్ని బుధవారం, రెండో బృందాన్ని ఈ నెల 20న డిశ్చార్జి చేస్తామని వివరించింది. రష్యాలోని గమేలెయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాపై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్‌ 18న ప్రారంభమయ్యాయి. ‘‘ఈ వ్యాక్సిన్‌ సురక్షితమేనని తేలింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర టీకాల స్థాయిలోనే ఇది కూడా సురక్షితంగా ఉంది’’ అని సెచెనోవ్‌ వర్సిటీకి చెందిన అలెగ్జాండర్‌ లుకాషెవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని