శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ

దిల్లీ: దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై ప్రతులను అందించారు. అంతకు ముందు నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న  అంశాలపై ప్రధానికి నివేదిక అందించారు. ప్టాస్టిక్‌ నిషేధం, యోగా తరగతులు, రక్తదానశిబిరం వంటి కార్యక్రమాలపై నివేదిక అందించగా ... ప్రధాని మోదీ గవర్నర్‌ తమిళిసైను అభినందించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినతర్వాత తమిళసై  ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని