☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 23/01/2021 01:51 IST
వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్‌

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారు. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు.

 ‘‘హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? ఏ మాత్రం బాధ్యత లేకుండా వైకాపా సర్కారు వ్యవహరిస్తోంది. ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటారా ప్రభుత్వ పెద్దలు? రాష్ట్రంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాతో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. శాంతి భద్రతలను కాపాడాలని కోరితే వారిపైనా కేసులు పెడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో సాగుతోంది వైకాపా పాలన. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారారు. మీడియాపై కూడా దాడులు పెరుగుతున్నాయి. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి మాకు క్షణం పట్టదు. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుంది. ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచి పద్ధతి కాదు. ఈ అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరముంది. అందుకు జనసేన పార్టీ ముందుంటుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

ఇవీ చదవండి..

శ్రీవారి సేవలో పవన్‌ కల్యాణ్‌


Tags: ap politicsఏపీ పాలిటిక్స్‌pawan kalyanపవన్‌ కల్యాణ్‌tirupatiతిరుపతిap newsఏపీ న్యూస్‌

రాజకీయం

  • ‘ప్రతిపక్షనేత ప్రజల్లోకి వెళ్తుంటే భయమెందుకు?’[18:32]
  • పర్యటన కుదరదని ముందే చెప్పారు: పెద్దిరెడ్డి[17:59]
  • కొనసాగుతున్న చంద్రబాబు ఆందోళన[17:07]
  • ఆలోచించి ఓటెయ్యండి: సురభి వాణీదేవి[16:13]
  • చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు యత్నం[12:56]
  • ప్రతిపక్ష నేతకి రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా?[12:38]
  • మా గొంతు నొక్కలేరు : చంద్రబాబు[12:17]
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత[10:20]
  • చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం [08:04]
  • హంగ్‌ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీ[01:27]
  • ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రచారకర్తలు వీళ్లే[01:19]
  • ITIRకు ప్రత్యామ్నాయం చూపించండి: కేటీఆర్‌[01:12]
  • యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ సీఎం[01:04]
  • ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి: ఉత్తమ్‌[18:51]
  • రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి[16:42]
  • కేటీఆర్‌ ఎక్కడా..? ఎన్డీఏ అంటే ఇదే![14:06]
  • ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారు: వర్ల రామయ్య[13:28]
  • దీదీతో ఆర్జేడీ దోస్తీ.!  [12:30]

జనరల్‌

  • టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM[16:57]
  • హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ట్రాఫిక్‌జామ్‌[15:24]
  • న్యాయవాదుల హత్యపై హైకోర్టు ప్రశ్నలు[14:34]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM[12:59]
  • టీకా తీసుకున్న మంత్రి ఈటల[12:01]
  • కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్[11:51]
  • తూర్పు నౌకాదళం.. సవాళ్లకు సిద్ధం: ఎ.బి.సింగ్‌[10:50]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[09:01]
  • ‘ఈ’ బండి.. మాటల్లోనే నడుస్తోందండి![08:54]
  • దేశాలు దాటొచ్చి.. స్వీయ పరీక్షకు నిలిచి..[08:16]
  • నగరంలో కరోనా టీకాలు వేసే ఆసుపత్రులివే..[07:00]
  • ‘గే’ సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి![01:28]
  • కోటప్పకొండ ప్రభలపై ఆంక్షలు విధించలేదు: ఎస్పీ[01:22]
  • బాలుడు.. లాక్‌డౌన్‌లో రామాయణం రాసేశాడు![01:13]
  • తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..[01:05]
  • తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలివే..[19:33]
  • ఆటోపై ఇల్లు..అభినందించిన ఆనంద్‌ మహీంద్ర[14:54]
  • ఎన్నికల కోడ్‌ వల్లే అనుమతి ఇవ్వలేదు[13:48]
  • అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు[12:47]
  • తెలంగాణలో కొత్తగా 116 కరోనా కేసులు [09:31]

సినిమా

  • ‘సుధీర్‌ 14’.. టైటిల్‌ ఇదే[18:35]
  • విజయేంద్ర ప్రసాద్‌ కొత్త చిత్రం ‘సీత’[18:32]
  • సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే[17:47]
  • ‘పైన పటారం..’ అంటున్న అనసూయ[17:46]
  • ‘రొమాంటిక్‌’గా వచ్చేది ఆ రోజే![16:05]
  • ఆ వదంతులు నమ్మొద్దు: ‘దృశ్యం’ దర్శకుడు[15:13]
  • నటి హిమజకు పవన్‌ లేఖ[11:36]
  • క్రిష్‌-వైష్ణవ్‌ మూవీ.. టైటిల్‌ అదేనా?[10:40]
  • కీర్తి కూడా వచ్చేస్తున్నారు..![09:59]
  • మార్చిలో మురిపించే చిత్రాలు వస్తున్నాయి[09:12]
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..[01:29]
  • సాయిపల్లవి.. సారంగ దరియా[01:26]
  • విభిన్న కాలాల.. ప్రేమకథ[01:26]
  • ‘దేవినేని’.. బయోపిక్‌ కాదు[01:26]
  • సంక్రాంతి బరిలో పవన్‌[01:26]
  • ‘సలార్‌’ సంబరం[01:26]
  • అప్పుడు రామన్న ఇప్పుడు క్రిష్ణయ్య[01:26]
  • రెండో ‘హిట్‌’కి రంగం సిద్ధం[01:26]
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?[01:26]
  • డేట్‌కి వెళ్లలేదు: పరిణీతి చోప్రా[01:19]
  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..![01:14]
  • నిర్మాతలే అసలైన హీరోలు: రామ్‌ పోతినేని[01:07]
  • తెలుగులోనూ అలరించేందుకు సిద్ధమైన ‘లూకా’[01:06]
  • అందుకే ‘వైల్డ్‌డాగ్‌’ అని పెట్టాం: నాగార్జున[19:00]
  • ‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్‌[17:03]
  • పోటీకి సిద్ధమైన సందీప్‌రెడ్డి వంగా[15:01]
  • నేను ఒంటరినే : నిధి[14:17]
  • నాకు వేరే ఎవరితోనూ పోటీ లేదు: రకుల్‌[13:18]
  • దిశను ఓకే చేశారా?[13:06]
  • సైనా బయోపిక్‌ థియేటర్లలోనే[12:47]
  • ఆసక్తి రేపుతోన్న ‘పవర్‌ ప్లే’ట్రైలర్‌![12:14]

క్రైమ్

  • న్యాయవాద దంపతుల హత్య కేసు: కత్తి లభ్యం[17:39]
  • షణ్ముఖ్‌ జశ్వంత్‌కు పోలీసుల నోటీసులు[05:41]
  • చితికిపోయిన ఆశలు[05:37]
  • హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు[01:17]
  • రాళ్లు రువ్వి.. వెంబడించి[01:07]
  • గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌[15:42]

స్పోర్ట్స్

  • వారెవ్వా! స్లిప్‌లోంచి లెగ్‌వైపు క్యాచ్‌ అందుకోవడమా![19:26]
  • అశ్విన్‌ సమయం వచ్చేసింది.. తీసుకోండి![17:54]
  • అప్పుడు కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడు [15:54]
  • హైదరాబాద్‌కు ఐపీఎల్‌ నిర్వహించే సత్తా ఉంది  [13:08]
  • సవాళ్లకు పంచ్‌[07:50]
  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • జడేజా ఆ విషయం ఆలోచిస్తుండొచ్చు.!  [16:51]
  • నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..[11:02]
  • వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..![09:41]

బిజినెస్

  • ఐపీవోకు శ్యామ్‌ మెటాలిక్స్‌..![19:08]
  • స్వల్పంగా నెమ్మదించిన ‘తయారీ’[16:14]
  • స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా లాభాల్లోనే[16:03]
  • గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌[15:32]
  • ఫిబ్రవరిలో పుంజుకున్న వాహన విక్రయాలు[13:37]
  • విచక్షణా ఖర్చులు ఏమిటి?[12:18]
  • బుల్‌కు జీడీపీ కిక్కు..![10:05]
  • మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు![09:49]
  • ఒడుదొడుకుల వారమేనా![01:38]
  • 48600 కింద మరింత బలహీనం[01:37]
  • బీమాతోనే మాకు ధీమా[01:37]
  • జీలకర్ర కిందకే![01:37]
  • రెన్యువల్‌ ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు  [01:37]
  • సీబీడీటీ ఛైర్మన్‌గా మరో 3 నెలలు మోదీనే[01:36]
  • స్కైట్రాన్‌లో 54.46 శాతానికివాటా పెంపు: ఆర్‌ఐఎల్‌[01:36]
  • సంక్షిప్త వార్తలు[01:36]
  • హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో[00:40]
  • కొవిడ్‌-19 టీకాకు 2 డాలర్లేనా?[00:39]
  • ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?[20:00]

జాతీయ-అంతర్జాతీయ

  • రామ మందిరానికి రూ.2,100 కోట్ల విరాళాలు[19:37]
  • ఆ మూడు దేశాల నుంచే 213 స్ట్రెయిన్‌ కేసులు..[19:18]
  • ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈ నిశ్శబ్దం[18:43]
  • లాక్‌డౌన్ మేం కోరుకోవడంలేదు.. కానీ!: ఉద్ధవ్[18:21]
  • 4 గంటలు.. టీకా కోసం 10లక్షల మంది నమోదు[18:10]
  • రాహుల్‌ బస్కీలు.. ప్రియాంక డ్యాన్స్‌[17:33]
  • కొవిడ్‌ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి[15:03]
  • భారత్‌ ‘పవర్’‌పై డ్రాగన్‌ గురి![14:15]
  • కొవిడ్‌-19కు ఒకే డోసు టీకా[13:58]
  • ‘కొవిన్‌’.. నమోదు ఇలా[11:11]
  • స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు[10:29]
  • కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని మోదీ[07:25]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]
  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • సుప్రీంకోర్టు జడ్జీలకు రేపటి నుంచి టీకా[17:16]
  • కరోనా మరణాల్లేని 20 రాష్ట్రాలివే..!  [16:23]
  • బెంగాల్‌లో 8 విడతలపై సుప్రీంకు..   [14:45]
  • ఆ రైతుల భాగస్వామ్యం లేనిదే వృద్ధి లేదు - మోదీ[14:26]
  • నర్సుతో ప్రధాని ఏం మాట్లాడారంటే..?[12:13]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత
  • విద్యార్థిని అత్యాచారం డ్రామా!
  • మా గొంతు నొక్కలేరు : చంద్రబాబు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.