☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 28/02/2021 14:58 IST
ఆ నిధుల్ని ఏం చేశారో ప్రజలు నిలదీయాలి: షా

చెన్నై: పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కరైకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

‘పుదుచ్చేరిలో 75శాతం నిరుద్యోగ యువత ఉంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత 40శాతానికి తగ్గుతుంది. కొద్ది రోజుల కిందట ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంలో మత్స్య శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. కనీసం కేంద్రంలో ఆ శాఖ రెండేళ్ల కిందటి నుంచే ఉందని కూడా తెలియని వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా? అని నేను అడగదలచుకున్నా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా భాజపాలో చేరుతున్నారు. అక్కడ పురోగతి లేదు కాబట్టే వారు భాజపాలో చేరుతున్నారు’ అని కేంద్ర హోంమంత్రి విమర్శించారు.

‘ప్రధాని మోదీకి తమిళ సోదరులు అన్నా, తమిళ భాష అన్నా ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఈ రోజు మన్‌కీబాత్‌లోనూ తమిళం నేర్చుకోలేనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా తమిళం నేర్చుకుని ఇక్కడి సోదరులతో ఆయన మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు. మత్స్యకారుల సమస్యలు తీర్చి మౌలిక సౌకర్యాలు మెరుగు పరచడానికి కేంద్రం బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం రూ.15వేల కోట్లు మంజూరు చేసింది. కానీ, నారాయణ స్వామి ప్రభుత్వం ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేసిందనే విషయాన్ని ప్రజలు నిలదీయాలి’ అని షా ప్రజలకు చేశారు.

‘మేం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి పేద కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటి కుళాయి సౌకర్యాన్ని కల్పిస్తాం. పుదుచ్చేరి అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా ఉడాన్‌ పథకంలో భాగంగా పుదుచ్చేరి, బెంగళూరు, హైదరాబాద్‌ను అనుసంధానం చేసింది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. కానీ, భాజపా ఎదుగుతుందనే ఉద్దేశంతో.. ఇక్కడి నాయకులు ఏళ్ల తరబడి స్థానిక ఎన్నికలు జరగకుండా చేశారు ’ అని కాంగ్రెస్‌పై షా తీవ్ర విమర్శలు చేశారు. 


ఇవీ చదవండి

  • పుదుచ్చేరిలో కుప్పకూలిన నారాయణ ప్రభుత్వం

  • ‘విభజించి పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ

Tags: అమిత్‌షాహోంమంత్రిపుదుచ్చేరిఎన్నికలుకాంగ్రెస్‌భాజపాఎన్డీయేరాజకీయవార్తలుamit shahhome ministerpuducherryelectionscongressbjprahul gandhi

రాజకీయం

  • దొంగ ఓట్లపై వైకాపాకు అచ్చెన్న సవాల్‌[13:26]
  • ఇక దీదీ అక్కడ ప్రచారంలో పాల్గొనరు: డెరెక్‌[09:21]
  • దీదీ కంటే ముందున్నాం: అమిత్‌షా[01:21]
  • కోర్టులద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం: వడ్డే[01:19]
  • కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు: కోమటిరెడ్డి[01:18]
  • బోధనా చెల్లింపుల పేరు మార్చారు: గోరంట్ల[12:45]
  • వీలైనంత త్వరగా మీ ముందుకొస్తా: పవన్‌[01:15]

జనరల్‌

  • లాక్‌డౌన్‌ ప్రకటనతో మద్యం షాపుల ముందు బారులు[14:13]
  • రైల్వేమన్‌.. నీ సాహసానికి సలాం..[14:04]
  • ఏపీ సచివాలయ ఉద్యోగులు మరో ఇద్దరు మృతి [13:56]
  • కార్పొరేషన్‌ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్‌[13:02]
  • Top 10 News @ 1PM[12:54]
  • పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా?[11:47]
  • కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి[11:26]
  • ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు[10:27]
  • హైదరాబాద్‌కు సత్యేంద్ర మిశ్రా[10:07]
  • Top 10 News @ 9AM[08:55]
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం[02:18]
  • AP: అవినీతి ఉద్యోగులపై 100రోజుల్లో చర్యలు[01:22]
  • 15 ఏళ్లకే.. ఎథికల్‌ హ్యాకర్‌[01:20]
  • ఏబీవీపై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు[01:18]
  • జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల [11:57]
  • భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే..[11:13]
  • తెలంగాణలో కొత్తగా 4,009 కరోనా కేసులు[09:33]
  • ఆ నదిలో పాల ప్రవాహం[09:07]

సినిమా

  • ‘ఒరేయ్‌ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది.. పాట విడుదల [13:44]
  • రష్మిక.. సో క్యూట్‌... సో స్వీట్‌[12:17]
  • అలా మొదలు పెట్టి.. ఇలా హీరోలయ్యారు![09:53]
  • చిన్న పిల్లలా ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్‌[01:22]
  • చీరకట్టు.. అందం పెంచేట్టు[01:20]
  • Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?[01:18]
  • ‘రంగస్థలం’.. మూడేళ్లకు తమిళంలో[01:16]
  • ‘సర్కారు..’ సెట్లో కరోనా కలకలం[01:21]
  • ఆ రోజులు ఎప్పుడు వస్తాయో![01:21]
  • కొత్త చిత్రం[01:21]
  • నాని కోసం... హైదరాబాద్‌లో కోల్‌కతా[01:21]
  • వాస్తవాల బాట... వినోదాల ఆట[01:21]

క్రైమ్

  • గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ[12:35]
  • రైలుపట్టాల వద్ద ఇద్దరు అనుమానాస్పద మృతి[11:38]
  • అసలు చూపి నకిలీ బంగారంతో మస్కా[04:28]
  • శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతి[01:21]
  • అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం[01:19]
  • రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ అదృశ్యం..ఆచూకీ లభ్యం[10:39]
  • వేటకొడవళ్లతో దాడి.. వ్యక్తి మృతి[01:16]

స్పోర్ట్స్

  • మంచు.. కొంప ముంచుతోంది..[13:18]
  • గెలుపు క్యాచ్‌ పట్టే కీపర్‌ ఎవరు?[10:49]
  • కోహ్లీ@ 13.. డికాక్‌@ 2000.. కేఎల్‌@ 29[01:23]
  • జానీ భాయ్‌.. ఎంత పని చేశావ్‌![01:21]
  • ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి ఆ ముగ్గురే కారణం  [01:19]
  • డెత్‌ ఓవర్స్‌ రక్షకుడు![08:47]
  • సన్‌రైజర్స్‌కి ఎప్పుడు తెల్లారేనూ?[01:17]

బిజినెస్

  • జీఎస్టీ మండలి భేటీ తక్షణం జరగాల్సిందే![13:35]
  • 6 నెలల్లో మూడింతలైన ‘రేజర్‌ పే’ విలువ![12:24]
  • ఆరోగ్య బీమా ప్రీమియం ధ‌ర‌లు పెరుగుతాయా ?[11:54]
  • మార్కెట్‌ సూచీల్లో ఆంక్షల ఆందోళన![09:31]
  • తీవ్ర ఒడుదొడుకులు తప్పవేమో[02:08]
  • 48,200 స్థాయి కీలకం![02:08]
  • పామోలిన్‌లో అమ్మకాలు![02:08]
  • జీడీపీ అంచనాల్లో కోత[02:08]
  • సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు[02:08]
  • మానసిక సమస్యలను మినహాయిస్తూ బీమా పాలసీలను ఎలా ఆమోదిస్తున్నారు?[01:54]
  • ప్రయాణతేదీ మార్పులకు ఛార్జీల్లేవు: ఎయిరేషియా ఇండియా[01:54]
  • రూ.2.54 లక్షల కోట్ల పసిడి దిగుమతి[01:54]
  • అత్యవసర నిధి ఎంతుండాలి?[00:57]
  • ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవాలంటే..[00:55]
  • వార్షిక ఆదాయమే..కీల‌కం[12:42]
  • రుణ దర‌ఖాస్తు రిజ‌క్ట్ కాకుడ‌దంటే..  [15:36]

జాతీయ-అంతర్జాతీయ

  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • హనుమంతుడు మనవాడే!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.