☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 22/01/2021 10:08 IST
కరోనా: 2శాతానికి దిగువనే క్రియాశీల రేటు

కొత్తగా 14వేల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో 14,545 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. 

ఇక, దేశంలో రికవరీ కేసుల సంఖ్య 1.02 కోట్లుగా ఉండగా..క్రియాశీల కేసుల సంఖ్య 1.88లక్షలకు తగ్గింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.78 శాతానికి చేరింది. క్రియాశీల రేటు 1.78 శాతానికి తగ్గింది. మరోవైపు, నిన్న 163 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తంగా మృతుల సంఖ్య 1,53,032కి చేరింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం..జనవరి 21న 8,00,242 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

ఇవీ చదవండి:

కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా

కొవిడ్ టీకాలను అరుదుగా కలపొచ్చు

Tags: national newsజాతీయ వార్తలుcoronavirusకరోనావైరస్ covid-19కొవిడ్‌-19 Indiaభారత్

రాజకీయం

  • ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా[15:46]
  • బెంగాల్‌కు పూర్వవైభవం తెస్తాం: నడ్డా[15:20]
  • కాంగ్రెస్‌లో ఆ సంస్కృతి మంచిదికాదు: జానారెడ్డి[14:20]
  • తృణమూల్‌ గూటికి టీమిండియా క్రికెటర్‌ [02:04]
  • కాంగ్రెస్‌కే ఆప్‌ పెద్ద ఛాలెంజ్‌‌: రూపానీ  [01:52]
  • అది భాజపా టూల్‌కిట్‌: కాంగ్రెస్‌[01:26]
  • మీకోసం నిలబడతా..మిమ్మల్ని నిలబెడతా: షర్మిల[01:16]
  • ఉత్తమ్‌ ముందే కాంగ్రెస్‌ నేతల ఘర్షణ[15:59]
  • కుప్పంలో చంద్రబాబుకు ఘన స్వాగతం[12:54]
  • భాజపాలో చేరిన బెంగాలీ నటి పాయల్‌ సర్కార్‌[12:22]

జనరల్‌

  • టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM[12:59]
  • ఎంఎస్‌ఎన్‌ ఫార్మాలో కొనసాగుతున్న సోదాలు[10:38]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[08:59]
  • అట్టుడికిన నరసరావుపేట[08:01]
  • కోలుకుంటున్న ‘చిరుత’ వీరుడు[07:46]
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం[07:16]
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే![07:00]
  • ఇంధన ధరలకు రెక్కలు.. ఆర్టీసీకి చుక్కలు[02:03]
  • స్వల్ప స్వరంతో మాట్లాడినా.. వైరస్‌ వ్యాప్తి![01:53]
  • ఆగస్టులో టీఎస్‌ లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు[01:27]
  • శంషాబాద్‌ విమానాశ్రయంలో రబ్బరు షెడ్డు[01:16]
  • జేసీ ప్రభాకర్‌రెడ్డి న్యాయపోరాటం[13:38]
  • రెండో దశ కరోనాతో జాగ్రత్త: హైకోర్టు[13:28]
  • చాక్లెట్స్‌తోనూ లాభాలున్నాయ్‌![11:26]
  • రైస్‌ మిల్లుకు రూ.80 కోట్ల విద్యుత్‌ బిల్లు! [09:12]

సినిమా

  • పవన్‌ సినిమాతో ఆనంద్‌సాయి రీఎంట్రీ![15:57]
  • సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’[15:09]
  • ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది![13:07]
  • ఈ షోలు గెలిస్తే.. కోటీశ్వరులే![09:24]
  • శివరాత్రికి సందడి[02:10]
  • బెంగాల్‌ రాయ్‌[02:06]
  • సస్పెన్స్‌ ‘డైరెక్టర్‌’[02:06]
  • ‘రంగ్‌ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు[02:06]
  • బాల్య మిత్రుడి కోసం[02:03]
  • ఆ సమయంలో చనిపోయానేమో అనుకున్నా![02:02]
  • సేవ చేస్తూనే నటిస్తా[01:56]
  • ఎన్నో త్యాగాలు చేశా: కంగనా రనౌత్‌[01:54]
  • దుబాయ్‌లో బన్నీ.. బాక్సర్‌గా రాశీ.. దిశా విన్యాసం[01:52]
  • ఆ మహానటులిద్దరి కాంబినేషన్‌ అద్భుతం: పరుచూరి గోపాలకృష్ణ[01:29]
  • ‘గంగూబాయి’వచ్చేస్తోంది![01:22]
  • శ్రీదేవి తర్వాత అది నాకే సాధ్యం: కంగన[15:09]
  • బన్నీ సినిమా.. నో ఛాన్స్‌: ప్రియాప్రకాశ్‌[13:08]
  • ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల![11:41]
  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి[10:49]
  • ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా[02:15]

క్రైమ్

  • రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి[13:48]
  • ప్రేమ వల.. ప్రాణాలు విలవిల[08:45]
  • కిరాయి ముఠాతో వ్యాపారి హత్య[08:31]
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం[02:06]
  • న్యాయవాదుల హత్య: కస్టడీకి నిందితులు[01:56]
  • నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి పరిహారం[01:36]
  • పెదకాకానిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌[01:18]
  • పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా[12:20]
  • మీర్జాపురంలో లారీ బీభత్సం [11:01]

స్పోర్ట్స్

  • ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది[11:55]
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..![10:23]
  • మోదీ స్టేడియంలో కోహ్లీ ఆందోళన ఇదే![03:40]
  • సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్‌: ఇషాంత్‌[01:43]
  • అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్‌[01:26]
  • పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు  [14:36]
  • సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు  [12:34]

బిజినెస్

  • సెన్సెక్స్‌ 51,000+..[15:52]
  • పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించొచ్చు: ఆర్‌బీఐ[14:45]
  • కీల‌క మైలురాయి దాటిన‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌[12:25]
  • భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు[09:46]
  • పోలుస్తున్నారు.. తర్వాతే కొంటున్నారు[01:34]
  • కస్టమ్స్‌ సుంకం కోతతో పసిడి స్మగ్లింగ్‌ తగ్గుతుంది[01:34]
  • తెలుగు రాష్ట్రాల్లో 2 ఇథనాల్‌ ప్లాంట్లు[01:33]
  • కార్వీ డీమ్యాట్‌ ఖాతాలు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చేతికి[01:33]
  • మాటరాని మార్కెట్ ఇది..[01:32]
  • గ్రాన్యూల్స్‌ ‘మైగ్రేన్‌’ ఔషధానికి అమెరికాలో అనుమతి[01:32]
  • ప్రభుత్వ సంబంధిత వ్యాపారాల్లో పాల్గొనేందుకు[01:32]
  • ముక్కు ద్వారా ఇచ్చేకొవిడ్‌-19 టీకాపై ఉక్రెయిన్‌ ఆసక్తి[01:32]
  • ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?[20:00]

జాతీయ-అంతర్జాతీయ

  • దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి![15:43]
  • విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి![13:58]
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా![12:08]
  • ఇక మీడియాకు ఫేస్‌బుక్‌ డబ్బు చెల్లించాల్సిందే![10:11]
  • అంగారకుడిపైకి రహస్య సందేశం![09:57]
  • డాలరు చదువు.. ఇక రూపాయల్లో! [09:36]
  • ఐపీఎస్‌ అధికారిణికి లైంగిక వేధింపులు..[02:04]
  • ‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’[01:56]
  • ‘నమ్మకం’ అనే కోటాలో అంతరిక్షానికి యువతి![01:56]
  • ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి[01:43]
  • ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమే[01:26]
  • ‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  [15:32]
  • కడు పేదలు ఇక్కడ లేరు..![14:58]
  • తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దు[14:08]
  • అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!  [12:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రేమ తీసిన ప్రాణం
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
  • కిడ్నాప్‌ నాటకమాడిన బీ-ఫార్మసీ విద్యార్థిని విషాదాంతం
  • నా బ్రెయిన్‌లో 9 టైటానియం తీగలున్నాయి!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.