☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 01/03/2021 06:50 IST
గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి 

జలుమూరు, న్యూస్‌టుడే: విధి ఓ రెండు ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. ట్రాక్టరు టైరుకు గాలి కొడుతుండగా హఠాత్తుగా ట్యూబ్‌ పేలిపోయి ఇద్దరు ప్రాణాలు తీసేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దుర్ఘటన చోటు చేసుకుంది. కొమనాపల్లి కూడలి వద్ద ట్రాక్టరు టైరుకు గాలికొడుతుండగా అది పేలిపోయింది. దీంతో దాసరి సూర్యనారాయణ(52), బొమ్మాళి గోవింద(45) మృతి చెందారు. దాసరి సూర్యనారాయణ ముప్పై ఏళ్లుగా ఇక్కడ  పాన్‌షాపుతోపాటు సైకిళ్లకు మరమ్మతు చేయడం, వాహనాలకు గాలికొట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఆదివారం రాత్రి దుకాణం మూసే సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద ట్రాక్టరు టైరు తీసుకువచ్చి మరమ్మతు చేయమని కోరారు. మరమ్మతు పూర్తి చేసి గాలి కొడుతున్న సమయంలో అది పేలిపోయింది. దాంతో వారిద్దరు పది అడుగులు పైకి ఎగిరిపడ్డారు. ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, తీవ్రగాయాల పాలైన గోవిందను 108 సహాయంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గోవిందకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags:

రాజకీయం

  • ఆడియో క్లిప్‌ దుమారం.. భాజపా Vs టీఎంసీ![17:50]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కోచ్‌బిహార్‌ ఘటన బాధాకరం: మోదీ[16:01]
  • తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా: జగన్[15:51]
  • అమిత్‌ షా రాజీనామాకు దీదీ డిమాండ్‌![14:59]
  • ‘పవన్‌ సినిమాపైనా కక్షసాధించాలా?’[13:38]
  • పోలింగ్‌ వేళ కాల్పులు.. ఐదుగురి మృతి[11:49]
  • బెంగాల్‌లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌[07:43]
  • ఏం చేశారని వైకాపాకు ఓటేయాలి: చంద్రబాబు[01:17]
  • సింహం సింగిల్‌గానే వస్తోంది: షర్మిల[01:15]
  • బెంగాల్‌ పోరు: ‘గేమ్‌ ఛేంజర్’‌ జిల్లాల్లో హోరాహోరీ![01:13]
  • దీదీని గద్దె దింపడమే పెద్ద సవాలు: సుప్రియో[10:25]
  • టీకాల కొరత.. ప్రధానికి మరో సీఎం లేఖ[01:11]

జనరల్‌

  • ఏపీలో కొత్తగా 3,309 కేసులు[18:55]
  • ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు!  [18:45]
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొవిడ్ చికిత్స: ఈటల[17:17]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM[16:59]
  • కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తే[15:44]
  • రూపాయి ఇచ్చి పాఠాలు చెబుతున్న టీచర్‌[14:20]
  • AP: ఐఏఎస్‌ల నివేదిక ఆమోదంలో మార్పులు[14:10]
  • ఏపీ సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ[14:05]
  • ఒకే బడిలో 12మంది విద్యార్థినులకు కరోనా[13:57]
  • ఎన్నికల వేళ బయటపడ్డ 200 బాంబులు[13:47]
  • టాప్‌ 10 న్యూస్‌  @ 1PM[12:56]
  • తితిదే అర్చకుల కొనసాగింపుపై నోటిఫికేషన్‌[11:43]
  • అంగారకుడి‌పై హెలికాప్టర్‌.. ఎగిరేందుకు సిద్ధం![11:35]
  • గర్భం దాల్చిన కొద్దిరోజులకు మరో గర్భం..[11:15]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[08:57]
  • AP: ఎంఐజీ లేఅవుట్ల ఎంపికకు కమిటీలు[01:18]
  • ఏపీలో పదో తరగతి పరీక్షలకు సమయం పెంపు[01:16]
  • TS: వర్సిటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు[01:13]
  • తెలంగాణలో క్రమంగా విస్తరిస్తోన్న సెకండ్‌ వేవ్‌..[11:25]
  • తెలంగాణలో 3వేలకు చేరువలో కరోనా కేసులు[09:30]
  • ప్రైవేటు టీచర్లకు సాయం.. మార్గదర్శకాలు జారీ[01:12]

సినిమా

  • మెహ్రీన్‌ లవ్‌ ప్రపోజ్‌.. నజ్రియా దాగుడుమూతలు[19:40]
  • భిన్నమైన పాత్రల్లో నటించడం నాకిష్టం: రష్మిక[19:14]
  • అదా బేబీ స్టైలే వేరప్పా[18:31]
  • ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’[17:39]
  • కంగనపై తాప్సీ ప్రశంసలు.. స్పందించిన ‘తలైవి’[16:33]
  • కొవిడ్‌: షూటింగ్స్‌కి కొత్త నిబంధనలివే[15:08]
  •  ఏప్రిల్‌ 12న ‘మేజర్‌’టీజర్‌ విడుదల [13:42]
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి[13:30]
  • జీవన పయనం జీవిత ప్రణవం[12:21]
  • ఆ సీన్‌ చూసి మా ఆవిడ భయపడిపోయింది![11:05]
  • షారుఖ్‌.. దీపిక.. జాన్‌..యాక్షన్‌ అదిరేన్‌[09:45]
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌[09:21]
  • ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?[01:16]
  • ‘ఖిలాడి’ ఉగాది సందడి[01:12]
  • టక్కు... ఛమక్కు[01:10]
  • ‘తలైవి’ వాయిదా[01:09]
  • ఈ విజయం కొత్త అనుభూతిని పంచింది[01:08]
  • రహదారులే చెప్పేస్తాయి[01:07]
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు[10:52]
  • ఆ చిత్రాల రికార్డులను బీట్‌ చేసిన ‘పుష్ప’ టీజర్‌[01:18]
  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌[01:13]
  • పాయల్‌ కరోనా టెస్ట్‌.. వజ్ర ఊర్వశి.. ప్రమోదగా శోభిత[01:12]

క్రైమ్

  • ఆన్‌లైన్‌‌లో ఉద్యోగ ప్రకటనలతో మోసం[19:52]
  • లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి  [19:28]
  • TS: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యం[18:37]
  • విచారణకు వెళ్లిన పోలీసును కొట్టి చంపారు!  [16:44]
  • ఏటీఎమ్‌లో మంటలు.. 4 మిషన్లు దగ్ధం[15:33]
  • అనుమానాస్పదస్థితిలో తండ్రి, కుమార్తె మృతి[15:14]
  • బస్సులో తరలిస్తున్న రూ.3.05కోట్లు స్వాధీనం [14:29]
  • థియేటర్‌లో వీరంగం.. నిలిచిపోయిన షో[13:05]
  • వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం[11:55]
  • కన్యత్వ పరీక్షలో విఫలమైనందుకు..[10:59]
  • వృద్ధ దంపతుల ఆత్మహత్య[10:14]
  • నల్లమల ఘాట్‌లో వాహనం బోల్తా[05:33]
  • కీలక నేత సహా ఏడుగురు ఉగ్రవాదుల హతం[01:16]
  • ట్రాక్టర్‌-టిప్పర్‌ ఢీ: 18మందికి గాయాలు[01:14]
  • మంత్రి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌..అశ్లీలచిత్రాలు పోస్ట్‌[12:30]
  • ఈఎస్‌ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు[10:55]
  • ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: నలుగురి మృతి[01:12]

స్పోర్ట్స్

  • స్టైలిష్‌ లుక్‌లో కోహ్లీ.. తగ్గేదే లేదంటున్న పుజారా..[20:03]
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న డీసీ[19:17]
  • ధోనీ×పంత్‌: గురుశిష్యుల్లో గెలుపెవరిది?[13:50]
  • ముందే చెప్పిన కోహ్లీసేన![10:35]
  • ఆఖరి ఐదు..ధోనీ సేనదే జోరు![09:40]
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు[08:11]
  • వికెట్లను విరగ్గొట్టే వేగం.. [01:16]
  • చుక్కలైపోయిన బంతులు![01:14]
  • ఆరంభ ఓటమి ముంబయికి వరమా![12:05]
  • ధోనీ, రైనా ముస్తఫా.. నిద్రపోతున్న మనీష్‌  [01:18]
  • ఇంద్రానగర్‌ గూండా ఇక్కడ.. ద్రవిడ్‌ అదుర్స్‌!‌‌[01:12]

బిజినెస్

  • హ్యుందాయ్ - ఎస్‌యూవీ అల్కాజ‌ర్‌[16:27]
  • ఈ వారంలో టాప్ 5 స్టాక్స్‌[14:48]
  • ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తించుకోండి.. [14:19]
  • రాణించిన లోధా డెవ‌ల‌ప‌ర్స్ ఐపీఓ [10:53]
  • అలీబాబా.. అరడజను కష్టాలు[10:43]
  • బ్యాంకులకు మళ్లీ ‘కొవిడ్‌’ ముప్పు[10:03]
  • రెమ్‌డెసివిర్‌కు కొరత[01:09]
  • డిజిటలీకరణ నైపుణ్యాలు కీలకం[01:07]
  • అంచనాలను మించి పన్ను వసూళ్లు[01:05]
  • 22 ఏళ్ల తర్వాత ఇంధన వినియోగంలో క్షీణత[01:03]
  • సంక్షోభ నివారణ చర్యలను ప్రపంచ బ్యాంకు కొనసాగించాలి[01:01]
  • వార్షిక ఆదాయమే..కీల‌కం[12:42]
  • రుణ దర‌ఖాస్తు రిజ‌క్ట్ కాకుడ‌దంటే..  [15:36]

జాతీయ-అంతర్జాతీయ

  • మంచి మాటలంటే కేంద్రానికి అలర్జీ: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.