శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రాహుల్‌ కీపింగ్‌: వ్యూహమా? ప్రయోగమా?

ముంబయి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ చేయడం లేదు. అతడి స్థానంలో స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఈ మార్పుకు కారణమేంటో ఇంకా తెలియలేదు. ఇది ప్రయోగమా? వ్యూహమా? అన్న కోణంలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవాళీ క్రికెట్లో రాహుల్‌ కర్ణాటకకు కీపింగ్‌ చేస్తాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సైతం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు అతడు వికెట్లు కాచుకుంటాడన్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 255 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (74) అర్ధశతకం సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ (47) అర్ధశతకానికి 3 పరుగుల దూరంలో ఔటయ్యాడు. కీపర్‌ పంత్‌ (28), జడేజా (25) సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. బ్యాటింగ్‌ చేసేటప్పుడు పంత్‌ బాగానే ఉన్నాడు. అతడికి గాయమైన దాఖలాలు కనిపించ లేదు. ఐతే ప్యాట్‌ కమిన్స్‌ వేసిన 44 ఓవర్‌ రెండో బంతి అతడి తలకు తగిలింది. అతడిని పరిశీలనలో ఉంచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్‌ పాండే ఫీల్డింగ్‌కు వచ్చాడు. రాహుల్‌కు కీపింగ్‌ అనుభవం ఉండటం భారత్‌కు కలిసొచ్చింది.

ఇవీ చదవండి....

ఈత దుస్తుల్లో వేడి పుట్టించిన పాండ్య ప్రేయసి

కోహ్లీసేనకు పరీక్ష పెట్టిన ఆసీస్‌ పేసర్లు

విజయాల నిచ్చెనపై ఎవరెక్కడ?

4.. రారాజుకు లాభమా? నష్టమా?


రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని