శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఒక్కో కార్మికుడికి రూ.20వేలు ఇవ్వాలి

కలసపాడు: కలసపాడులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం మండల స్థాయి భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీరయ్య, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, కార్యదర్శిగా నారాయణ, కోశాధికారిగా సుబ్బరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ మండల కార్యదర్శి జాకోబ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఒక్కో కార్మికుడికి కరవు భత్యం కింద రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని