బుధవారం, ఆగస్టు 05, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సార్‌.. నా భార్య కొడుతోంది!

రక్షించాలని ఎస్సైని వేడుకున్న భర్త

సార్‌.. నా భార్య కొట్టింది. ఆ దెబ్బలను నేను తట్టుకోలేను. ఇంటికి వెళితే మళ్లీ కొడుతుంది సార్‌.. మీరే కాపాడండంటూ బషీరాబాద్‌ మండలం జీవన్గీకి చెందిన షాదుల్లా సోమవారం బషీరాబాద్‌ ఠాణాకు వచ్చి ఎస్సై గిరిని చేతులు జోడించి వేడుకున్నారు. ఎందుకు గొడవ.. నీ భార్య ఎందుకు కొట్టిందని ఆయన అడిగితే.. ఏమీలేదు సార్‌.. సంసార విషయంలో గొడవ.. అంతే అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సరే.. ఆమెను పిలిపించి సర్దిచెబుతా. ఇద్దరూ బాగుండాలని ఎస్సై సముదాయించారు. భర్త కొడుతున్నాడని ఠాణాలకు వచ్చే మహిళలను చూశాం కానీ.. భార్య కొట్టిందని ఠాణాకు భర్త రావడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. - న్యూస్‌టుడే, బషీరాబాద్‌

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని