శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆ అవ్వకు దిక్కెవరు?

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం 70ఏళ్ల వయసున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కటికనేలపై పడిఉన్న ఆమెను ఆసుపత్రికి వచ్చి వెళ్లే వారు చూస్తూ ఎవరిదారిన వారు వెళ్లారు. ప్రైవేటు ఆంబులెన్స్‌ నిర్వాహకుడు దేవా, ఆసుపత్రి సిబ్బంది నాగేంద్ర చేరుకొని వృద్ధురాలికి సపర్యలు చేశారు. ఆమె కాలికి గాయమై ఉండటాన్ని గమనించి చక్రాల కుర్చీలో ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. వృద్ధురాలు కన్నడ బాషలో మాత్రమే మాట్లాడుతోంది. తనపేరు బాలమ్మగా చెబుతోంది. ఎక్కడి నుంచో గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో తీసుకొచ్చి ఆసుపత్రి వద్ద వదిలివెళ్లారని స్థానికులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులకు ఆమె భారమైందా.. లేక సంరక్షించలేక కనికరంలేకుండా ఇలా వదిలివెళ్లారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని