శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

డిసెంబరులో థాయ్‌లాండ్‌కు మణిరత్నం

మణిరత్నం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: కల్కి విరచిత ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా మణిరత్నం చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా నిర్మాణ పూర్వ పనులు జరుగుతున్నాయి. విక్రం, జయంరవి, కార్తి, మోహన్‌బాబు, ఐశ్వర్యారాయ్‌, కీర్తిసురేష్‌ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీనికోసం డిసెంబరు తొలి వారంలోనే తన బృందంతో కలిసి మణిరత్నం థాయ్‌లాండ్‌ వెళ్లనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెప్పాయి. ఎంజీఆర్‌ వంటి పలువురు హీరోలకు ఇది ఓ పెద్ద కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మణిరత్నం దానికి కార్యరూపం ఇవ్వడంతో సినీరంగం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని