శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

క్లీనర్‌ దుర్మరణం


మృతుడు షపీక్‌ రెహమాన్‌

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని కల్లూరు గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐషర్‌ వాహనం క్లీనర్‌ షపిక్‌ రెహమాన్‌(35) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు బిస్కెట్లతో వెళ్తున్న ఐషర్‌ వాహనం గ్రామ సమీపానికి రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవరు క్షేమంగా బయటపడినా అందులలోని క్లీనర్‌ వాహనం కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందినట్లు చెప్పారు. బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బోల్తాపడిన వాహనం

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని