శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సామూహిక కుంకుమ పూజలు

దెందులూరు: కొవ్వలి గ్రామంలోని పార్వతి పరమేశ్వర ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆళ్ల రాజా పర్యవేక్షణలో దాదాపు రెండు వందల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవత మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవత మూర్తులను దర్శించుకున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని