శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పదో తేదీన కార్తీక వనభోజనం

ఆదోని మార్కెట్‌: పట్టణంలోని బీర లింగేశ్వేరస్వామి ఆలయంలో పదో తేదిన కార్తీక వనభోజనం నిర్వహిస్తున్నట్లు కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివన్న, జిల్లా కార్యదర్శి దేవేంద్రప్ప తెలిపారు. శుక్రవారం వనభోజన కర పత్రాలను విడుదల చేసి మాట్లాడారు. వనభోజన కార్యకమానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాష్ట్ర మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహాలింగప్ప, మాజీ ఎంపీపీ రఘురామ్‌, ఆదోని మండల అధ్యక్షుడు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని