శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కల్లు కుండలో నాగుపాము

కరీంనగర్‌: కల్లు కుండలో నాగుపాము ప్రత్యక్షమైన ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన పంజాల కొమరయ్య గీత కార్మికుడు. రోజూలాగే కల్లు తీసేందుకు చెట్టుపై ఉన్న కుండను తీసుకున్నాడు. అదే సమయంలో కుండలో నుంచి బుసలు కొట్టే శబ్దం రావడాన్ని కొమురయ్య గమనించాడు. కుండను పరిశీలించగా అందులో నాగుపాము ఉన్నట్లు గుర్తించాడు. భయాందోళనకు గురైన కొమరయ్య పక్కనే ఉన్నవారిని పిలిచి పామును కుండలోంచి బయటకు తీశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని