శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

5 శాతం కరవు భత్యాన్ని పెంచిన కేంద్రం

దిల్లీ: దీపావళిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యం 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ బుధవారం ప్రకటించారు. ఈ ఉదయం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో సర్కారు ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం 17 శాతానికి చేరినట్లు వెల్లడించారు. ఈ సరికొత్త విధానం వల్ల ప్రభుత్వంపై రూ.16వేల కోట్ల భారం పడనున్నట్లు తెలిపారు. సుమారు 62లక్షల మంది దీని వల్ల లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని