☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 23/02/2021 13:22 IST
పుదుచ్చేరిలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్‌..

మూడు రాష్ట్రాల్లోనే సొంతంగా అధికారంలో..

దిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్యే పంజాబ్‌ స్థానిక ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరచిన కాంగ్రెస్‌కు, సంతోషాన్ని ఆస్వాదించకముందే తాజాగా పుదుచ్చేరిలో మరోరూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రస్తుతం దేశంలో పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే సొంత మెజారిటీతో ప్రభుత్వాలను కొనసాగిస్తోంది. ఇక, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ కూటమితో అధికారంలో కొనసాగుతోన్న జాతీయ కాంగ్రెస్‌, ఝార్ఖండ్‌లోనూ జేఎంఎం సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతోన్న విషయం తెలిసిందే.

2019 ఎన్నికల తర్వాతే అదేతీరు..

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా, పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మాత్రం 2019 పార్లమెంట్‌ ఎన్నికల నుంచి కోలుకోలేకపోతున్నట్లే కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కొద్ది కాలానికే జ్యోతిరాదిత్య సింధియా భాజపాలోకి వెళ్లడంతో అక్కడ కూడా అధికారాన్ని కోల్పోయింది. పార్టీలో నేతల అంతర్గత విభేదాల కారణంగా అక్కడ అధికారాన్ని కోల్పోయినట్లు స్పష్టంగా కనిపించింది. దిల్లీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన కనబరచిన కాంగ్రెస్‌, దిల్లీలో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న సమయంలోనే అటు మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్‌ పార్టీకి మరింత ప్రాణసంకటంగా మారింది. తాజాగా పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలింది.

అక్కడ వామపక్షాలే బెటర్‌..

దేశంలో కరోనా విజృంభణ వేళ బిహార్‌లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. కొవిడ్‌పై కేంద్రం ప్రభుత్వం పోరు, లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై కేంద్ర పనితీరును విమర్శించిన కాంగ్రెస్‌కు బిహార్‌లోనూ ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ కాంగ్రెస్‌ కంటే వామపక్షాలే మెరుగైన ప్రదర్శన కనబరిచాయంటే కాంగ్రెస్‌ పనితీరు స్పష్టమవుతోంది.

రాజస్థాన్‌లోనూ ఒడిదొడుకులే..

రాజస్థాన్‌లో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని భావిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీకి సొంత పార్టీలోనే ప్రకంపనలు మొదలయ్యాయి. రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌ తన మద్దతుదారులతో క్యాంప్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు కాంగ్రెస్‌ అధినాయకత్వం చొరవతో అక్కడి పరిస్థితులు చక్కబడడంతో రాజస్థాన్‌లో అధికారాన్ని నిలుపుకోగలిగింది. అయినప్పటికీ సచిన్‌ పైలట్‌, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మధ్య దూరం కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.

ఆ ఐదు రాష్ట్రాలపైనే ఆశలు..

పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ధీనంగా మారిన నేపథ్యంలో మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే పుదుచ్చేరిలో అధికారాన్ని కోల్పోవడం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లుయ్యింది. అయితే, వచ్చే రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో పుదుచ్చేరిలో మరోసారి గెలుస్తామని కాంగ్రెస్‌ పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది. ఇక తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోన్న భాజపాతో పాటు ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడం కూడా కాంగ్రెస్‌-వామపక్షాలకు కంటిలో నలతగా మారాయి.

ఇలా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తన ప్రాభవాన్ని కోల్పోతున్నప్పటికీ, ఓటర్లను తమవైపు గాంధీ కుటుంబం తిప్పుకోలేకపోతుందనే వాదన ఎక్కువైంది. ఇందులో భాగంగానే, పార్టీకి చెందిన గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ వంటి 23 మంది సీనియర్‌ నాయకులు పార్టీ హైకమాండ్‌ను గతంలోనే హెచ్చరించారు. అయితే, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిల్లీకే పరిమితం కాగా, అన్ని బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్న రాహుల్‌ గాంధీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి పనితీరు కనబరుస్తుందనే విషయంపై వేచిచూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 


ఇవీ చదవండి

  • ‘మంచి రోజులంటే ఇవేనా?’ : మండిపడ్డ శివసేన

  • దిగ్విజయ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

Tags: National Newsజాతీయ వార్తలుPoliticsరాజకీయాలుCongressకాంగ్రెస్‌INCElectionsఎన్నికలుSonia Gandhiసోనియా గాంధీRahul Gandhiరాహుల్‌ గాంధీ

రాజకీయం

  • ‘జగన్‌ అలసత్వం వల్లే కరోనా విలయతాండవం’[15:01]
  • అభ్యర్థులను రేపు ప్రకటిస్తాం: పువ్వాడ[14:24]
  • దొంగ ఓట్లపై వైకాపాకు అచ్చెన్న సవాల్‌[13:26]
  • ఇక దీదీ అక్కడ ప్రచారంలో పాల్గొనరు: డెరెక్‌[09:21]
  • దీదీ కంటే ముందున్నాం: అమిత్‌షా[01:21]
  • కోర్టులద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం: వడ్డే[01:19]
  • కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు: కోమటిరెడ్డి[01:18]
  • బోధనా చెల్లింపుల పేరు మార్చారు: గోరంట్ల[12:45]
  • వీలైనంత త్వరగా మీ ముందుకొస్తా: పవన్‌[01:15]

జనరల్‌

  • AP: 1 నుంచి 9 తరగతులకు సెలవులు[15:41]
  • AP: 1 నుంచి 9 తరగతులకు సెలవులు[15:41]
  • కరోనాతో ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు మృతి[15:27]
  • హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ డ్రైవ్‌[14:46]
  • లాక్‌డౌన్‌ ప్రకటన: మద్యం షాపుల ముందు క్యూ[14:13]
  • రైల్వేమన్‌.. నీ సాహసానికి సలాం..[14:04]
  • ఏపీ సచివాలయ ఉద్యోగులు మరో ఇద్దరు మృతి [13:56]
  • కార్పొరేషన్‌ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్‌[13:02]
  • Top 10 News @ 1PM[12:54]
  • పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా?[11:47]
  • కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి[11:26]
  • ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు[10:27]
  • హైదరాబాద్‌కు సత్యేంద్ర మిశ్రా[10:07]
  • Top 10 News @ 9AM[08:55]
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం[02:18]
  • AP: అవినీతి ఉద్యోగులపై 100రోజుల్లో చర్యలు[01:22]
  • 15 ఏళ్లకే.. ఎథికల్‌ హ్యాకర్‌[01:20]
  • ఏబీవీపై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు[01:18]
  • జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల [11:57]
  • భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే..[11:13]
  • తెలంగాణలో కొత్తగా 4,009 కరోనా కేసులు[09:33]
  • ఆ నదిలో పాల ప్రవాహం[09:07]

సినిమా

  • సుకుమార్‌- విజయ్‌ కాంబో: ఆ వార్తలు అవాస్తవం[15:16]
  • అజయ్‌ భూపతి దర్శకత్వంలో అఖిల్‌?[14:32]
  • ‘ఒరేయ్‌ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..[13:44]
  • రష్మిక.. సో క్యూట్‌... సో స్వీట్‌[12:17]
  • అలా మొదలు పెట్టి.. ఇలా హీరోలయ్యారు![09:53]
  • చిన్న పిల్లలా ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్‌[01:22]
  • చీరకట్టు.. అందం పెంచేట్టు[01:20]
  • Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?[01:18]
  • ‘రంగస్థలం’.. మూడేళ్లకు తమిళంలో[01:16]
  • ‘సర్కారు..’ సెట్లో కరోనా కలకలం[01:21]
  • ఆ రోజులు ఎప్పుడు వస్తాయో![01:21]
  • కొత్త చిత్రం[01:21]
  • నాని కోసం... హైదరాబాద్‌లో కోల్‌కతా[01:21]
  • వాస్తవాల బాట... వినోదాల ఆట[01:21]

క్రైమ్

  • శంషాబాద్‌ రోడ్డు ప్రమాదం: తాగి కారు నడిపారు[15:37]
  • గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ[12:35]
  • రైలుపట్టాల వద్ద ఇద్దరు అనుమానాస్పద మృతి[11:38]
  • అసలు చూపి నకిలీ బంగారంతో మస్కా[04:28]
  • శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతి[01:21]
  • అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం[01:19]
  • రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ అదృశ్యం..ఆచూకీ లభ్యం[10:39]
  • వేటకొడవళ్లతో దాడి.. వ్యక్తి మృతి[01:16]

స్పోర్ట్స్

  • పాండ్యా బ్రదర్స్‌.. ఊలాలా..[15:15]
  • మంచు.. కొంప ముంచుతోంది..[13:18]
  • గెలుపు క్యాచ్‌ పట్టే కీపర్‌ ఎవరు?[10:49]
  • కోహ్లీ@ 13.. డికాక్‌@ 2000.. కేఎల్‌@ 29[01:23]
  • జానీ భాయ్‌.. ఎంత పని చేశావ్‌![01:21]
  • ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి ఆ ముగ్గురే కారణం  [01:19]
  • డెత్‌ ఓవర్స్‌ రక్షకుడు![08:47]
  • సన్‌రైజర్స్‌కి ఎప్పుడు తెల్లారేనూ?[01:17]

బిజినెస్

  • ఆంక్షలతో అతలాకుతలమైన స్టాక్‌ మార్కెట్లు![15:41]
  • జీవితాలు, జోవనోపాధిని కాపాడతాం: సీతారామన్‌ [15:27]
  • హ్యూందాయ్‌ కార్లపై భారీ రాయితీలు[15:25]
  • జీఎస్టీ మండలి భేటీ తక్షణం జరగాల్సిందే![13:35]
  • 6 నెలల్లో మూడింతలైన ‘రేజర్‌ పే’ విలువ![12:24]
  • ఆరోగ్య బీమా ప్రీమియం ధ‌ర‌లు పెరుగుతాయా ?[11:54]
  • మార్కెట్‌ సూచీల్లో ఆంక్షల ఆందోళన![09:31]
  • 48,200 స్థాయి కీలకం![02:08]
  • జీడీపీ అంచనాల్లో కోత[02:08]
  • పామోలిన్‌లో అమ్మకాలు![02:08]
  • తీవ్ర ఒడుదొడుకులు తప్పవేమో[02:08]
  • సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు[02:08]
  • మానసిక సమస్యలను మినహాయిస్తూ బీమా పాలసీలను ఎలా ఆమోదిస్తున్నారు?[01:54]
  • రూ.2.54 లక్షల కోట్ల పసిడి దిగుమతి[01:54]
  • ప్రయాణతేదీ మార్పులకు ఛార్జీల్లేవు: ఎయిరేషియా ఇండియా[01:54]
  • అత్యవసర నిధి ఎంతుండాలి?[00:57]
  • ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవాలంటే..[00:55]
  • వార్షిక ఆదాయమే..కీల‌కం[12:42]
  • రుణ దర‌ఖాస్తు రిజ‌క్ట్ కాకుడ‌దంటే..  [15:36]

జాతీయ-అంతర్జాతీయ

  • హ్యూందాయ్‌ కార్లపై భారీ రాయితీలు[14:55]
  • ఆ ఆరు రాష్ట్రాలు సున్నితమైనవి![14:34]
  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.