శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోం: చంద్రబాబు

అమరావతి: వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు  వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో  ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ నెల్లూరు నాయకులను పిలిచి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి  రెండు గంటల్లో బెయిల్‌ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని   నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎంపీడీవో సరళ.. 8గంటల పాటు ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని