శుక్రవారం, జూన్ 05, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం: లక్ష్మారెడ్డి అరెస్టు

గుంటూరు: గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం  చేసిన కేసులో నిందితుడు లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై సెక్షన్‌ 376, పోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుంటూరు ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించి నిందితుడికి త్వరగా శిక్షపడేలా దర్యాప్తు చేస్తామన్నారు. మగ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. కళాశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.


Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)