ఆదివారం, జూన్ 07, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సాయంత్రం జగన్‌ మీడియా సమావేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. సహాయక చర్యలపై ఇవాళ సాయంత్రం 5గంటలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 332 మంది నమూనాలు పరీక్షించగా 289 మందికి నెగిటివ్‌ వచ్చింది. మరో 33 మంది రోపోర్టుల కోసం నిరీక్షిస్తున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోకి వస్తున్న వారు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న తర్వాతే  ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెసులుబాటు కల్పించారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే బయటికొచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)