శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భార్య అసహజ కోరికలే అతడిని చంపాయ్‌!

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏడు కొండలు అనే వ్యక్తి  రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అసహజ కోరికలే భర్త ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఏడు కొండలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా. భార్య ఇంట్లోనే ఉండేది. ఖాళీగా ఉన్న భార్య కళాశాల విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబర్చుకునేది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా సెక్స్‌ టాయ్స్‌ కొనుగోలు చేసి, మగవాడిలా వేషం ధరించి సెక్స్‌ టాయ్స్‌తో బాలికలతో అసహజ శృంగారం చేస్తుండేదని పోలీసులు తెలిపారు. దీనిని భరించలేక జరుగుమల్లిలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ బాలిక ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో ఏడుకొండలు ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. ఇంట్లోని ఓ సంచిలో వారికి పలురకాల సెక్స్‌టాయ్స్‌ కనిపించాయి. దీంతో అవమాన భారం భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని