శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వనస్థలిపురం ఏసీపీపై బదిలీ వేటు

హైదరాబాద్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణపై బదిలీ వేటు పడింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో బదిలీ చేసినట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా గాంధీ నారాయణ వనస్థలిపురం ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బదిలీ అయ్యారు. తక్షణమే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని