శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బోటులో వెళ్లిన పర్యాటకుల వివరాలివే!

దేవీపట్నం: గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. రాయల్‌ వశిష్ఠ అనే ప్రైవేటు బోటులో హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖ, రాజమండ్రి ప్రాంతాల నుంచి పర్యాటకులు పాపికొండల విహారానికి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి 22 మంది, వరంగల్‌ నుంచి 14 మంది వెళ్లారు. వరంగల్‌ నుంచి వెళ్లిన బృందంలో గొర్రె ప్రభాకర్‌ సహా ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. మరో 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇప్పటి వరకు తెలిసిన ప్రకారం రాయల్‌ వశిష్ఠ బోటులో వెళ్లిన ప్రయాణికుల వివరాలివీ..

వరంగల్‌ బృందం మిగతా ప్రాంతాల వారు
బస్కే దశరథం
శివ్వి వెంకటయ్య
బస్కే ప్రసాద్‌
బస్కే అవినాశ్‌
దర్శనాల సురేశ్‌
సునీల్‌
అరెపల్లి యాదగిరి
గొర్రె రాజేందర్‌
కొండూరి రాజ్‌కుమార్‌
కొమ్మల రవి
గొర్రె ప్రభాకర్‌
బస్కే ధర్మరాజు
బస్కే రాజేందర్‌
బస్కే వెంకటస్వామి

జెమిని రామారావు (రాజమండ్రి)
మురళి (విశాఖ)
సన్నీ (విశాఖ)
కేవీఆర్‌ (విశాఖ)
గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు
విష్ణుకుమార్‌, వి.రఘురామ్‌ (మారుతీ ట్రావెల్స్‌ ద్వారా)
సాయికుమార్‌ (హైదరాబాద్‌)
రాజేశ్‌ (హైదరాబాద్‌)
మహేశ్వర్‌రెడ్డి (హైదరాబాద్‌)

అబ్దుల్‌ సలీమ్‌ (హైదరాబాద్‌)
జగన్నాథ్‌ (రాజోలు)

మధుపాడ రమణ బాబు (విశాఖ)

మధుపాడ అరుణ కుమారి (విశాఖ)
మధుపాడ అఖిలేశ్‌ (విశాఖ)

మధుపాడ కుశాలి (విశాఖ)

మధుపాడ పుష్ప (విశాఖ)

 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని