శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అయోధ్య తీర్పును అంతా గౌరవించాలి: బాబు

అమరావతి: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరు గౌరవించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఎవ్వరూ ఎలాంటి భావోద్వేగాలకు గురి కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి సామరస్య స్థాపనకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు ఆకాక్షించారు. అయోధ్య కేసులో సుప్రీం తీర్పు  ఎలా ఉన్నా భారతీయులంతా ఒక్కటే అనేది ప్రపంచానికి చాటుదామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని