శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

స్కూళ్లకు సెలవులు.. కేబినెట్‌ అత్యవసర భేటీ

లఖ్‌నవూ: అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది. శనివారం నుంచి సోమవారం వరకూ ఈ సెలవులు వర్తిస్తాయని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువరించనున్నందున ఇప్పటికే ఆ నగరంలో ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం రాత్రి అత్యవసరంగా సమావేశపర్చారు. ఈ భేటీకి ఉన్నతాధికారులంతా హాజరుకావాలని ఆదేశించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని