శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చిన్నారి ఉసురు తీసిన పౌడర్‌ డబ్బా

గుంటూరులో విషాదం

పట్నంబజారు, న్యూస్‌టుడే: పౌడర్‌  డబ్బాతో ఆడుకుంటున్న చిన్నారి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. గుంటూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బావాజీనగర్‌ 6వ లైనుకు చెందిన తురకా ఏసుబాబు పాప(9 నెలలు) గురువారం మధ్యాహ్నం ఇంటిలో పౌడర్‌ డబ్బా నోటిలో పెట్టుకొని ఆడుకుంటోంది ఈ క్రమంలో ఒక్కసారిగా ముందుకు తూలిపడటంతో నోటి లోపలికి చొచ్చుకొనిపోయింది. ముక్కులో నుంచి రక్తస్రావం కావడంతో చిన్నారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. శుక్రవారం ఉదయం పాప ఎంతకీ నిద్ర లేవకపోవడంతో ఏసుబాబు మరలా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని