గురువారం, జులై 16, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నాగం పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని మాజీ మంత్రి నాగం జానార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పలుచోట్ల నిర్మాణ సంస్థలపై జరిగిన ఐటీ దాడులపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు తెలియజేశారు. పిటిషన్‌లో ఐటీ శాఖను రెస్పాంన్డెంట్‌గా చేర్చాలని కోర్టును కోరారు. మరోవైపు ఈ అవినీతి ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఈ విషయంలో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని