శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ

సుల్తాన్‌పూర్‌: పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోధిలో ఉన్న బేర్‌ సాహిబ్‌ గురుద్వారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో భాగంగా  తొలుత ఆయన గురుద్వారాలో పూజలు చేశారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌ వద్ద భారత్‌ వైపున ఉన్న కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా.. పాకిస్థాన్‌ వైపున ఉన్న కారిడార్‌ను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రారంభించనున్నారు. ఇక్కడికి వెళ్లడానికి భారత పర్యాటకులకు వీసా అవసరం లేదు. ప్రారంభోత్సవం, గురునానక్‌ జయంతి రోజున వెళ్లే యాత్రికులు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని