శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేబీసీ 11: ఆ ఆప్షన్‌పై నెటిజన్ల ఆగ్రహం

దిల్లీ: ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే రియాల్టీ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ షో ను రద్దు చేయాలంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ‘వీరిలో ఏ భారతీయ పాలకుడు మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుకు సమకాలికుడు?’ అనే ప్రశ్నకు సమాధానాలుగా ఇచ్చిన ఆప్షన్స్‌లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ పేరును కేవలం ‘శివాజీ’ అని ఇవ్వడం వీక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ పొరపాటుకు సోనీ టీవీ క్షమాపణలు చెప్పినప్పటికీ ‘చరిత్రలో విలన్లకు మర్యాదనిచ్చి, భారత యోధుడిని కేవలం ‘శివాజీ’ అని సంబోధించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని