ఈనెల 18 నుంచి గోవా-హైదరాబాద్ విమాన సర్వీసు నిర్వహించనున్నట్లు ఎయిరేసియా ప్రకటించింది. ఈనెల 12 నుంచి బెంగళూరు, కోచి, కోల్‌కతా, బాగ్‌డోగ్రాల నుంచి మరిన్ని సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది.