శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

కాకినాడగ్రామీణం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయన్ను నరికి చంపారు. రేవూరు ఎంపీపీ పాఠశాలలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని