శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లను తయారుచేస్తోంది. ‘‘ఇటీవల తుది తనిఖీల్లో ప్రమాణాలకు తగినట్లు లేకపోవడాన్ని గుర్తించాము. దీంతో ఉత్పత్తి, డెలివరీలను నిలిపవేశాము. అదనపు పరీక్షలు ప్రారంభించాము’’ అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభిస్తుందో మాత్రం వెల్లడించలేదు.
ఈ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్‌లో సమస్యలు వెలుగులోకి రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకొందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఈ లైవ్‌ వైర్‌ బైకును 2014లో తొలిసారి మార్కెట్లోకి విడుదల చేశారు. దీని ధర 30వేల డాలర్లవరకు ఉంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని