శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అలరిస్తున్న ‘జార్జ్‌ రెడ్డి’ ట్రైలర్‌

నిజం చచ్చిపోయేలోపే గళం విప్పండి..

హైదరాబాద్‌: ‘జార్జ్‌రెడ్డి’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. 1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. టైటిల్‌ పాత్రలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ కుమార్ నటిస్తున్నారు. ‘పేదలు ఇంకా పేదలు అవుతున్నారు.. ధనికులు ఇంకా ధనికులుగా మారుతున్నారు..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. కళాశాలలో కలహాలు, న్యాయం కోసం విద్యార్థుల పోరాటాలు.. ఇలా వివిధ అంశాలను చూపించారు. ‘నిజం చచ్చిపోయేలోపే మీ గళం విప్పండి..’ అంటూ జార్జ్‌ రెడ్డి పాత్ర యువకుల్లో చైతన్యం నింపుతూ కనిపించింది.  ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించారు. అప్పిరెడ్డి నిర్మాత. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని