శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నడి రోడ్డుపై పులుల విహారం

కర్ణాటక: అడవుల్లో ఉండాల్సిన పులులు నడిరోడ్డుపై విహరిస్తున్నాయి. మైసూర్‌-కేరళను కలిపే మాంటవాడి రహదారిపై నాలుగు పులులు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌లోని నాలుగు పులులు సాయంత్రం సమయంలో మాంటవాడి రహదారిపైకి వచ్చి కాసేపు విహరించాయి. అదే సమయంలో కారులో మైసూర్‌ వెళ్తున్న ప్రయాణికులు వారి వాహనాలను కాసేపు నిలిపివేసి, ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో చిత్రీకరించారు. కాసేపటి తర్వాత అవి అడవిలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని