సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

జొన్నవిత్తులపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఓ టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతినేలా పద్యం పాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నాంపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజునే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.  ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని