శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడుతూ రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు, అధికారులు అండగా నిలవాలని సూచించారు.
మరోవైపు సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి చేపట్టే చర్యలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం దిశానిర్దేశం చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని