శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

హైదరాబాద్‌ చెత్తకుప్పలో పేలుడు

హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేట్‌ విజయనగర్‌ కాలనీలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్తను సేకరిస్తున్న మహిళకు  తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. రసాయనాలు నిల్వ ఉంచిన డబ్బాను తెరవడానికి ప్రయత్నించిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం పేలుడుకు గల కారణాలపై వివరాలు సేకరిస్తోంది.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని