☰
సోమవారం, జనవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 01/04/2020 15:23 IST
తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారు ఆసుపత్రికి..

దిల్లీ: దేశరాజధానిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఏర్పాటైన అల్మీ మార్కాజ్‌ మత సమావేశంలో మొత్తం 2361 మంది పాల్గొన్నారని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. వారిలో కరోనా లక్షణాలు ఉన్న 617 మందిని అస్పత్రులకు... మిగిలిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినట్టు ఆయన తెలిపారు. అనంతరం నిజాముద్దీన్‌ దర్గాతో సహా ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజ్‌ చేశారు. దిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తరలించిన వారి జాబితాను అన్ని ప్రభుత్వ విభాగాలకు అందజేశారు. 

ఈ మేరకు ట్విటర్‌ ఖాతా ద్వారా  విడుదల చేసిన ఓ ప్రకటనలో...ఈ తెల్లవారుఝామున నాలుగు గంటలకల్లా తబ్లిగి జమాత్‌ సమావేశం ఏర్పాటు చేసిన భవనాన్ని ఖాళీచేయించామని సిసోడియా వివరించారు. ఇందుకుగాను వైద్య సిబ్బంది, అధికారులు, పోలీసులు, దిల్లీ ప్రజా రవాణా సంస్థ సిబ్బంది 36 గంటల పాటు శ్రమించారని పేర్కొన్నారు. కాగా, తమ జీవితాలను పణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిసోడియా అభినందనలు తెలియజేశారు.
కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో 200 మందికి పైగా గుమిగూడటంపై దిల్లీ ప్రభుత్వం మార్చి 13 నుంచి నిషేధం విధించింది. ఈ నిబంధనలను అతిక్రమించినందుకు మర్కాజ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తబ్లిగి జమాత్‌ ఘటనపై సకాలంలో స్పందించకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.


Tags: CoronavirusCorona virusCOVID-19corona lockdownDelhiDelhi CMAravind KejriwalManish SisodiaQuarantineNizamuddinMarkazకరోనా వైరస్‌కరోనావైరస్‌కొవిడ్‌-19కరోనా లాక్‌డౌన్‌నిజాముద్దీన్మర్కజ్‌క్వారంటైన్‌దిల్లీ ముఖ్యమంత్రిఅరవింద్‌ కేజ్రీవాల్మనీష్‌ సిసోడియామర్గాజ్‌ 

రాజకీయం

  • తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ[09:24]
  • భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా[01:18]
  • ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి[01:13]
  • నిమ్మగడ్డ కావాలనే వ్యతిరేకిస్తున్నారు: రోజా[01:02]
  • తిరుపతి ఉపఎన్నికే పునాది..: సోము వీర్రాజు[00:56]

జనరల్‌

  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM[08:56]
  • విగ్రహాల ధ్వంసం.. అందరికీ నష్టమే[08:24]
  • నిమిషంలో 104 కిక్‌లు[07:13]
  • జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌[01:19]
  • యాదాద్రి.. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: కేటీఆర్‌[01:15]
  • రెండు శాఖల ప్రాధాన్యం పెరిగింది: కేసీఆర్‌[01:02]
  • కుమార్తెకు ప్రేమతో..[06:38]
  • చిన్నారుల కళ్లకు శానిటైజర్ల ముప్పు![00:58]

సినిమా

  • మహాశివరాత్రి సందడి మామూలుగా ఉండదు[09:34]
  • 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు  [01:19]
  • ఫిబ్రవరి 26న వస్తున్న ‘అక్షర’[01:19]
  • అరవింద్‌స్వామి దొంగావతారం.. రెహమాన్‌ ఫన్నీ పోస్ట్‌[01:15]
  • అందుకే ‘క్రాక్‌’ ప్రమోషన్స్‌కు రాలేకపోయా: శ్రుతి[01:03]
  • వరుణ్‌ పెళ్లిలో సిబ్బంది కెమెరాలకు స్టిక్కర్లు![00:58]

క్రైమ్

  • ఏటీఎంలో మంటలు.. మిషన్లు దగ్ధం[10:36]
  • మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు [09:46]
  • యూట్యూబ్‌ నటితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన[09:16]
  • పొడిచిన వాళ్లు చిక్కారు[07:32]
  • బస్సును ఢీకొన్న బైకు..తండ్రీకుమారుడు మృతి[01:21]
  • సూరత్‌లో హైదరాబాద్‌ వాసులు మృతి[01:18]
  • వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..![01:04]
  • పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి[00:59]

స్పోర్ట్స్

  • ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్‌  [09:59]
  • అంతకంటే గొప్పేముంటుంది?[07:42]
  • అసలు ఊహించలేదు..కలలా ఉంది: నటరాజన్‌[01:21]
  • పంత్‌ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్‌[01:16]
  • బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలి[01:05]
  • లార్డ్స్‌ శతకం కన్నా మెల్‌బోర్న్‌దే ప్రత్యేకం[09:05]
  • ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె[00:59]

బిజినెస్

  • భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు[09:50]
  • బీపీసీఎల్‌ వినియోగదారులకు అదనపు రివార్డు పాయింట్లు[02:02]
  • స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరొచ్చు[02:02]
  • సోయాబీన్‌ కిందకే![02:01]
  • బీమా ప్రీమియం ఖాతాదారే చెల్లించాలి[02:01]
  • కొత్త విభాగంగా పెట్రోరసాయనాల వ్యాపారం:ఆర్‌ఐఎల్‌[02:01]
  • బొమ్మల తయారీలోభారీ అవకాశాలు[02:01]
  • ఊగిసలాటకు అవకాశం[02:01]
  • 48365 దిగితే దిద్దుబాటు![02:01]
  • ద్విచ‌క్ర వాహ‌న బీమాను బ‌దిలీ చేయ‌డం ఎలా?[12:33]
  • ఊరట లభిస్తుందా?[02:22]

జాతీయ-అంతర్జాతీయ

  • భారత్‌-చైనా: 15గంటలకు పైనే చర్చలు[10:26]
  • తేజస్‌పై ప్రపంచ దేశాల ఆసక్తి[10:05]
  • కరోనా కష్టాలు పేదలకే![08:49]
  • భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా[01:18]
  • దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: మోదీ[01:16]
  • పార్టీ నుంచి కేపీ శర్మ ఓలి తొలగింపు![01:11]
  • గనిలోనే 2వారాలు.. 11 మంది సురక్షితం![01:01]
  • ఎన్నికల ముందు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం![00:06]
  • రికవరీలు, కొత్త కేసులు..13 వేలపైనే[10:15]
  • పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య![07:56]
  • ‘మీరు చెప్తే వింటారు’.. మోదీ తల్లికి రైతు లేఖ![01:22]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కనిపెంచిన చేతులే.. కాటేశాయి
  • 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు 
  • మళ్లీ జయభేరి మోగిస్తున్నా
  • వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
  • పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్‌ ఏమన్నారంటే?
  • పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
  • ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
  • మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు 
  • పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
  • దుస్తుల మీద నుంచి తాకితే.. లైంగిక వేధింపులు కాదు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.