సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విమాన ఇంధన ధర 57 శాతం పెంపు

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను కిలో లీటర్‌ (1000 లీటర్లు)కు 56.5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.12,126.75 పెరిగి రూ.33,575.37కు చేరింది. ఫిబ్రవరి నుంచి వరుసగా 7 సార్లు ఏటీఎఫ్‌ ధరను తగ్గించిన సంస్థలు పెంచడం ఇప్పుడే. అయినా కూడా అప్పటిధరతో పోలిస్తే, దాదాపు సగం మేర తక్కువగానే ఉంది. ఏటీఎఫ్‌ ధరలను ప్రతినెలా 1, 16 తేదీల్లో సవరిస్తుంటారు. మార్చి చివరివారం నుంచి మే 25 వరకు విమాన సర్వీసులు నడవనందున, ధరల తగ్గింపు ప్రయోజనాన్ని సంస్థలు పొందలేకపోయాయి.
----------

ఏటీఎఫ్‌ ధర కిలో లీటరుకు
ఫిబ్రవరి: రూ.64,323.76
మే:    రూ.21,448.62
జూన్‌1: రూ.33,575.37

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని