సందేహాలు-సమాధానాలు
-
క్విజ్.. క్విజ్దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో కీలకంగా వ్యవహరించే మూడు విభాగాలు ఏవి?.....
-
అక్కడ అద్దె కట్టక్కర్లేదు!పిల్లలూ.. మనం ఏదైనా టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఏదో ఒక హోటళ్లో ఉంటాం. దానికి ఎంతో కొంత అద్దె చెల్లిస్తాం కదా! కానీ, అమెరికాలోని ఓ ప్రాంతంలో అయితే ఎన్ని రోజులున్నా ఎలాంటి అద్దె ఇవ్వాల్సిన
-
క్విజ్.. క్విజ్మన జాతీయ వారసత్వ జంతువు ఏది?....
-
క్విజ్.. క్విజ్..‘చెపాక్ స్టేడియం’ ఏ నగరంలో ఉంది?‘SIM’ పూర్తి రూపం ఏంటి?
-
ఆ ఒక్కటి ఏది?ఇక్కడ కొన్ని వస్తువులు, క్రీడల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నం. అది ఏదో కనిపెట్టండి.
-
యాపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందా?యాపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందంటారు? నిజమేనా? వీటివల్ల మనకు ప్రమాదమా?
-
వేర్వేరు బంతులు వాడతారెందుకు?క్రికెట్లో టెస్టు మ్యాచుల్లో రెడ్, వన్డేల్లో వైట్‌బాల్.. ఇలా వేర్వేరుగా ఎందుకు వాడతారు? వన్డేలో రెడ్‌బాల్, టెస్టులో వైట్‌బాల్ వాడొచ్చు కదా?
-
ఎందుకు ఏమిటి ఎలా ?సాధారణ ప్రదేశాల్లో కన్నా సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తారు?
-
మనలా వేరే జీవులకూ జ్వరం వస్తుందా?మనుషులకు జ్వరం ఎందుకు వస్తుంది? మనుషులకు వచ్చినట్లే ఇతర జీవులకూ....
-
ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది?ఆక్సిజన్ రూపాంతర స్థితి ఓజోన్. ఆక్సిజన్‌లో రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఓజోన్ అణువులో మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి....
-
సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది?సబ్బుతో చేతులు కడుక్కుంటే వైరస్ నుంచి రక్షణ ఎలా...
-
ఆ అంతరిక్షనౌకల పనేంటి?అంతరిక్షంలోకి మానవరహిత అంతరిక్షనౌకల్ని ఎందుకు పంపుతారు...
-
విమానాలు వెనక్కు వెళ్తాయా?సాధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు? అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్ ....
-
ఆణిముత్యంచివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే విజయం ...
-
యాసిడ్‌తో చర్మం కాలుతుందేం?శరీరంపై యాసిడ్(ఆమ్లం) పడితే చర్మం కాలుతుంది. ఎందుకని?
-
మంటల రంగుల్లోఆ తేడాలెందుకు?మండేటప్పుడు పసుపు, నారింజ, ఎరుపులాంటి వివిధ రంగులు ఎందుకు...
-
లోపలెందుకు అతుక్కోవు?ఫెవిక్విక్, ఫెవికాల్తో మనం దేన్నైనా అతికిస్తాం. మరి అదున్న ట్యూబ్‌కి అతకదు ఎందుకని?
-
ఇంట్లోని మొక్కలు పచ్చగా ఎలా ఉంటాయబ్బా?సూర్యరశ్మి సరాసరి ఇంట్లో లేకపోయినా...విద్యుద్దీపాలు వెలిగించకపోయినా పట్టపగలు ఇంట్లో అన్నీ చూడగల్గుతున్నాం కదా!
-
ఆణిముత్యంస్వర్గం అంటే మరేంటో కాదు.. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి...
-
వానపాముకు ఎన్ని గుండెలు?ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.
ఏదీ రెండుసార్లు రాకూడదు.
-
నీటిలో ఆ తేడాలెందుకు?నీటిని వేడి చేయడానికి బకెట్లో ఇమ్మర్షన్ హీటర్ పెట్టినప్పుడు పైన ఉన్న నీరు కింద ఉన్న నీటి కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
-
ఆణిముత్యంమనిషికి పని అనేది... అర్థాన్ని, ఉద్దేశాన్ని తెలుపుతుంది...
-
ఆణిముత్యంముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం...
-
కాగితాన్ని చించినప్పుడు శబ్దమెందుకు?పొడిగా ఉన్న కాగితాన్ని చించినప్పుడు శబ్దం వస్తుంది. కానీ తడిగా ఉన్న కాగితాన్ని చించినపుడు శబ్దం రాదు ఎందుకు? గాలిలో కన్నా నీటిలో ధ్వని వేగం ఎక్కువ కదా?
-
ఆణిముత్యంమనలో దేవుడు జీవించాలంటే ముందుగా ...
-
అప్పుడు టీవీల్ని ఆపేస్తారేం?ఉరుములు వస్తే టీవీ ఆపేస్తారు ఎందుకని?
-
అక్కడి నుంచి విమానాలు వెళ్లవా?హిమాలయాల మీదుగా విమానాలు వెళ్లవని విన్నాను. నిజమేనా? అలా ఎందుకు?
-
కప్పులతో తిప్పలు తప్పేలా!హాయ్! ఫ్రెండ్స్.. మేము టీచర్ల సాయంతో కప్పుల వెనక భాగంలో ‘A’ నుంచి ‘Z’ వరకు అక్షరాలను కాగితంపై రాసి అతికించాం.
-
నది ఇసుకే ఎందుకు?నదుల్లోని ఇసుకను ప్రధానంగా కట్టడాల్లో కాంక్రీటు తయారీలో, కట్టుబడి సున్నంలో ఉపయోగిస్తారు...
-
క్లిప్పులతోజుయ్.. జుయ్!మనం కార్టూన్ షోలు చూస్తున్నప్పుడు కొన్నింట్లో బుల్లి బుల్లి విమానాలు సందడి చేస్తుంటాయి కదా...
-
ఆణిముత్యంనువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది ...
-
కళ్లు మూయకుండా నిద్రెలా?చేపలూ మనలానే విశ్రాంతి తీసుకుంటాయి. అవి నీటిలో కదలకుండా ఉన్నచోటే నిలకడగా ఉండగలవు. ఆ సమయంలో ఓ పలుచటి పొరను కళ్లమీదకు తెచ్చుకుంటాయి. మన కనురెప్పలు పారదర్శకంగా ఉండవు. కానీ చేపల కనురెప్పలు మాత్రం పారదర్శకంగా ఉంటాయి. అందుకునే అవి కనురెప్పలు వాల్చి కళ్లు మూసుకున్నా..
-
బ్రేక్ వేసినా రైలు వెంటనే ఆగదేం?రైలు చాలా వేగంగా ప్రయాణించేటప్పుడు దానికి చాలా ఎక్కువ ద్రవ్యవేగం అంటే మొమెంటమ్ ఉంటుంది. రైలు ఆగాలంటే ఈ ద్రవ్యవేగం సున్నా కావాలి....
-
పగలని బుడగ...!సాధారణంగా బెలూన్ని సూది మొన లాంటి దానితో గుచ్చితే ఏమవుతుంది?...
-
ఆణిముత్యంసన్మానం పొందటంలో గొప్పదనం లేదు, దానిని పొందటానికి నీకున్న...
-
నున్నగా ఉంటే వస్తువులు జారుతాయేం?నునుపు తలం మీద వస్తువులు ఎందుకు జారుతాయి?
-
పాదరసంలా చదివేయండి!చిన్నూకి జ్వరం వచ్చిందని వాళ్ల అమ్మ థర్మామీటర్‌తో చెక్‌చేసింది..
చిన్నూ దాన్ని చూస్తుండగా చేజారి కిందపడి పగిలిపోయింది...
వెంటనే అందులోంచి ఓ ద్రవం బయటకు వచ్చింది...
ఇదేంటబ్బా? ఇందులో ఎందుకుంది? ఎక్కడ దొరుకుతుందిది?
అంటూ బోలెడు డౌట్లు వచ్చేశాయి... ఇంకేముంది? బాబాయ్ రాగానే ఆ సందేహాలన్నీ తీర్చేసుకున్నాడు...
మరి మనమూ తెలుసుకుందామా? ఆ సంగతులేంటో?...
-
ఆణిముత్యంనేడు అనవసరమైన వస్తువు కొంటే, రేపు అవసరమైన వస్తువు...
-
జ్ఞాపకాలు క్విజ్ 2019నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి బైబై చెప్పేద్దామా.. మరి! 2019లో ‘హాయ్‌బుజ్జీ’ పేజీలో వచ్చిన విశేషాలు మనకు ఎంత వరకు గుర్తున్నాయో.. సరదాగా పరీక్ష పెట్టుకుందామా! సమాధానాలు చూడకుండా.. మనకు వచ్చినన్ని ప్రశ్నలకు జవాబులు రాసేద్దామా? ఆలస్యమెందుకు? ప్రారంభించండి మరి.
-
ఆణిముత్యంనీ కోసం.. చప్పట్లు కొట్టే పది వేళ్ల కన్నా.. కన్నీరు తుడిచే ఒక...
-
సౌరఫలకాలు ఎలా పనిచేస్తాయి?కాంతికిరణంలో ఫోటాన్లు ఉంటాయి. సూర్యకాంతి సౌరఫలకాల్లోని (సోలార్‌ప్యానెల్స్) సోలార్ సెల్స్‌పై పడినప్పుడు విద్యుత్తు పుడుతుంది. సోలార్ సెల్స్ అంటే సిలికాన్ సెల్స్. వీటినే ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటారు. వీటిపై సూర్యకాంతి పడ్డప్పుడు ఈ సెల్స్‌లో ఉండే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కదులుతాయి.
-
ఆణిముత్యంవిజయం సాధించిన వ్యక్తిగా కాదు. విలువలు కలిగిన వ్యక్తిగా ...
-
ముందుకు ఎందుకు పడతారు?ద్రవ్యరాశి ఉన్న ప్రతి వస్తువుకూ జడత్వం (Inertia) అనే ధర్మం ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఈ లక్షణం వల్ల నిలకడగా ఉన్న వస్తువులు నిలకడగానే ఉండటానికీ,
-
ఆణిముత్యంనువ్వు ఇతరుల్లోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే.. ఎ...
-
మలుపుల్లో మర్మమేంటి?సరళరేఖ మాదిరిగా సమాంతరంగా ఉన్న దారిపై వాహనాలు ఎంత వేగంగా వెళ్లినా.. వాటి మీద పార్శ్వదిశల్లో (కుడి, ఎడమ వైపు) ఏ బలాలూ పనిచేయవు.
-
ఆణిముత్యంశరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే.. కానీ మనసుకు తప్పు...
-
ఉష్ణోగ్రతలో తేడాలెందుకు?ధృవాల దగ్గర కన్నా.. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?
-
సరదాగా వెళ్లి ఢీకొనవు!సాధారణ పరిస్థితుల్లో పక్షులు నేల మీదో, చెట్టు కొమ్మ మీదో ఏవో తింటున్నప్పుడు.. మనం శబ్దం చేస్తే భయపడి ఎగిరిపోతాయి. చప్పుడు విన్న తర్వాత భయపడి ఎగిరిపోవడానికి పక్షులకు సరిపడినంత కాలవ్యవధి ఉంటుంది. చప్పుడు విన్న తర్వాత అక్కడే ఉండాలా?
-
మంచు గడ్డలపై జీవులు జారవా?మంచు ప్రదేశాలు అంటే మనకు బాగా పరిచయమైన ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. ఎప్పటికీ తెల్లారని చీకటి చలి రాత్రులు ఉండే ఆర్కిటిక్‌లో మనుగడ దుర్భరంగా ఉంటుంది.
-
ఆణిముత్యంసాధించాలనే తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా...
-
వానపాముల్ని పొలాల్లో వేస్తారేం?వానపాములు పొలాల్లో ఉన్న గట్టి నేలలో తమ కదలికలకు, ఆహారం కోసం బొరియలు చేస్తాయి. ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. తమ లాలాజలంతో, తమ చర్మం నుంచి విడుదలయ్యే ఒక విధమైన చిక్కని మ్యూకస్ ద్రవంతో గట్టి నేలను మెత్తగా చేస్తాయి.
-
ఆణిముత్యంభయపడటం మానేసినప్పుడే మన జీవితం మొదలైనట్లు...
-
త్రీపిన్ ప్లగ్‌లో ఒకటి వేరుగా ఉంటుందేం?విద్యుత్ వల్ల మనకు ఎంత మేలు జరుగుతుందో తేడా వస్తే అంతే ప్రమాదాలూ వస్తాయి. ఇలాంటివి...
-
సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందేం?ప్రశ్న: నదుల్లో నీరే సముద్రాల్లో కలుస్తుంది కదా. నదుల నీరు ఉప్పగా ఉండదు కానీ సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు మారుతుంది?
-
వాయువులు సిలిండర్లలోనే ఎందుకు?వాయువుల్ని సిలిండర్లలోనే నింపుతారేం? వేరే ఆకారంలో ఉన్న డబ్బాల్లో నింపకూడదా?....
-
ప్రెషర్ కుక్కర్ ఎలా ఉడికిస్తుంది?ప్రెషర్ కుక్కర్లో అన్నం త్వరగా ఉడుకుతుంది.
-
ఆకులు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయేం?చెట్ల ఆకుల పరిమాణం, పండ్ల రుచి ప్రాంతాలను బట్టి మారతాయా?
-
మంచు ముక్కలు తేలుతాయేం?ప్లవన సూత్రాల (Laws of Floatation) ప్రకారం...
-
ప్లాస్టిక్ కరిగిపోతుందేం?ప్లాస్టిక్ తయారీకి ముడి పదార్థాలు... కార్బన్, హైడ్రోజన్లు. ఇవి సరళంగా సంఘటితమైతే మోనోమర్స్(ఏకాణువులు)గా తయారవుతాయి.
-
రాళ్లు ఎలా వస్తాయబ్బా?రాళ్లు భూమిలోపల ఏర్పడతాయా?
-
టపాసుకు కొవ్వొత్తి ఆరిపోతుందేమిటి?ఏదైనా మండాలంటే మూడు విషయాలు అవసరం. ఇంధనం, ఆక్సిజన్, ఉష్ణం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మంట రాదు. కొవ్వొత్తి విషయంలో మంట రావడానికి కారణం కొవ్వొత్తి వెంబడి కొవ్వు ఆవిరి రూపంలో....
-
కుళ్లితే ఆ వాసనేల?పదార్థాలు కుళ్లినప్పుడు చెడు వాసన వస్తుంటుంది. ఎందుకని?....
-
చెట్ల కింద పడుకుంటే ఏమవుతుంది?రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదంటారు. ఎందుకని?
-
వాన నీళ్లు మేఘాల్లో ఎంతసేపు ఉంటాయి?వాతావరణంలోని నీటి ఆవిరి ఒక దుమ్ము కణంపై చేరి నీటి బిందువు ఏర్పడుతుంది. ఇలాంటి అనేక నీటి బిందువుల సమాహారమే మేఘం. ఈ మేఘాల్లోని నీటి బిందువులతో గాలి కలిసి ఉంటుంది. వాతావరణంలోకి నీటి ఆవిరి బాష్పీభవనం (ఎవాపరేషన్), బాష్పోత్సేకం (ట్రాన్సిపిరేషన్) వంటి చర్యల వల్ల చేరుతుంది.
-
నూనెపై జారతామెందుకు?నూనెకి జారుడు స్వభావం ఉంటుంది.. ఎందుకని?....
-
పిడుగు వచ్చే ముందు మెరుపు ఎందుకు?ఆకాశంలో మేఘాలు విద్యుదావేశంతో ఉంటాయి. అందువల్లే మెరుపులు రావడం, పిడుగులు పడడం జరుగుతుంది. మేఘాల రాపిడి వల్ల మేఘం అడుగున రుణ విద్యుదావేశిత కణాలు....
-
రెక్కలాడించకున్నా ఎగురుతాయేం?ప్రశ్న: పక్షులు అప్పుడప్పుడు రెక్కలు కదిలించకున్నా గాల్లో ఎగరడం చూశా. ఇదెలా సాధ్యం?
-
సుడిగుండాలు ఎందుకు వస్తాయి?రెండు నీటి ప్రవాహాలు ఎదురెదురుగా ఒకదానికొకటి అడ్డగించే రీతిలో ఏర్పడినప్పుడు నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి. దీని వల్ల నీటి ప్రవాహం...
-
ఆణిముత్యంనువ్వు చేసే ఏ ప్రయత్నమూ వృథా కాదు, మంచైనా, చెడైనా చేసే ప్రతి ప...
-
ఊకలోని మంచు కరగదా?ప్రశ్న: సాధారణంగా మంచు గడ్డల్ని ఊకలో ఉంచడం చూస్తుంటాం. అలా ఉంచితే అవి కరగకుండా ఉంటాయా?
-
కోసిన ముక్కలు రంగు మారతాయేం?బంగాళాదుంప, అరటికాయ వంటి వాటిని కోసి ఉంచితే కాసేపటికి రంగు మారిపోతాయి. ఎందుకని? అదే కోసిన ముక్కల్ని....
-
గాంధీ తాత... మీకు తెలిసిందెంత?బోసినవ్వుల గాంధీ తాత 150వ జయంతి ఈ రోజే... మనలో స్ఫూర్తినింపిన మహాత్ముడి సంగతులెన్నో... ఆయన విశేషాలు మీకెంతవరకూ తెలుసు?ఒక్కసారి పరీక్షించుకుంటారా?అయితే ఈ క్విజ్‌ను చకచకా చేసేయండి. 1 మహాత్మా గాంధీ ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు?2 ఆయనకు ఎంతమంది తోబుట్టువులు?3 చిన్నప్పటిముద్దు పేరు?....
-
కొండల మీద చల్లగా ఉంటుందేం?భూమి చుట్టూ ఎన్నో కిలోమీటర్ల ఎత్తుమేర గాలి ఉంది. భూమి నుంచి 10 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకున్న గాలి పొరను ట్రోపోస్పియర్ అంటారు. సూర్యుని నుంచి వచ్చే వేడిని ఈ గాలి పొర ఏమాత్రం
-
వేడిపాల మీదే మీగడ వస్తుందేం?పాలు ఓ మిశ్రమ పదార్థం. అందులో నీటితోపాటు చాలా లవణాలు, పోషక పదార్థాలుంటాయి. క్యాల్షియం, పొటాషియం, సోడియంతో పాటు లాక్టోజ్, గ్లూకోజ్ ...
-
అక్కడ పెన్ను రాస్తుందా?ఇంకుపెన్నులో సిరా(ఇంకు) సరఫరా అనేది కేశనాళికీయత (కెపిలారిటి) అనే ప్రక్రియతో జరుగుతుంది. ఈ కేశనాళికీయతకు కారణం ఇంకు ద్రవానికి ఉండే తలతన్యత ధర్మం. దీని వల్ల పెన్నులోని ఇంకు గోడలకు అంటుకుని నాళికకుండే గాడి నుంచి పాళీ వరకు దిగుతుంది. ఇంకు నిరంతరం కిందికి కారిపోకుండా ఉంటుంది.
-
లూనార్ నైట్ అంటే?చంద్రయాన్2 ద్వారా చంద్రుడి మీదకు దిగిన విక్రమ్ ల్యాండర్ లూనార్ నైట్‌లోకి వెళ్లిపోతుందని విన్నా. అసలు లూనార్ నైట్ అంటే?
-
ఆణిముత్యంజీవితంలో విజయాలకు చాలా మార్గాలున్నాయి, కానీ మనం ‘పని’ చేయనిదే,...
-
‘కవి సార్వభౌముడు’ ఎవరు?మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం?...
-
అసలు యురేనియం ఏంటి?ఆవర్తన పట్టికలో 92 పరమాణు సంఖ్యగల మూలకం యురేనియం. ప్రధానంగా ఇది మనకు అణు ఇంధనంగా ఉపయోగపడుతుంది....
-
మేఘాల్లోంచి నీరు ధారగా పడదేం?ఒకసారి కుళాయిని తిప్పి చూడండి. దాని దగ్గర నీరు ధారగా ఉన్నా కింద పడే సమయంలో అది బిందువులుగా పడటాన్ని గమనిస్తారు. నీరు కింద పడుతున్నప్పుడు... నీటినంతటినీ ఒకే ధారగా ఉంచాలన్న అంతరంగబలంతో పాటు దాని మీద భూమ్యాకర్షణ బలం పనిచేస్తుంది. ...
-
ఆణిముత్యంప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్, అమలాపురం విజయం కోసం మనం వేసే తొలి అడుగు...
-
అతి పెద్ద పక్షేది?ఇస్రో మొదటి ఛైర్మన్ ఎవరు?ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?...
-
ఆ ప్యాకెట్లలో గాలేంటి?చిప్స్ కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని ప్యాకెట్లో పెట్టి అలాగే సీలు చేస్తే గాలిలోని బ్యాక్టీరియా లోపలికి వెళ్లొచ్చు.
-
అగ్నిపర్వతాలు పేలుతాయేం?అగ్నిపర్వతాల చురుకుదనాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా చెబుతారు. మొదటి రకం పేలే అగ్నిపర్వతాలు. రెండో రకం నిద్రాణ స్థితిలో ఉండేవి. మూడోది మధ్య రకానివి. భూమి లోపలి భాగంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. కొన్ని అనుకూల పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రతకు శిలలు కరిగిపోయి ద్రవరూపంలోకి వస్తాయి. ఇంకా చాలా వాయువులు ఉద్భవిస్తాయి. నీటి ఆవిరి తయారవుతుంది.
-
ఫ్లైట్ మోడ్ ఎందుకు?విమానం ప్రయాణించేప్పుడు మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్‌లో పెట్టమని అంటారు ఎందుకు?ఆ సిగ్నళ్లు వస్తే విమానానికి ప్రమాదమా?
-
ఆణిముత్యంహృదయంలో నిజాయతీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో...
-
అంతరిక్ష నౌకల్నిస్టెరిలైజ్ చేస్తారా?కొన్ని అంతరిక్ష నౌకలు భూమి నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి వస్తాయి. ఇంత వరకు భూమి...
-
ఆణిముత్యంమన శత్రువుకన్నా మన నిర్లక్ష్యమే మనకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది...
-
డబ్ల్యూటీఓ అంటే?ప్రపంచ నారికేళ దినోత్సవం ఏరోజు? శాస్త్రవేత్త సతీష్ ధావన్ పుట్టిన చోటు?...
-
మట్టిలో రకాలు ఎలా ఏర్పడతాయబ్బా?భూమి పైపొరను క్రస్ట్ అంటారు. ఇందులో పైనున్న భాగాన్నే మట్టి పొర అంటారు. ఈ పొరలో ఉన్న రసాయన ధాతువుల...
-
ఆణిముత్యంమర్యాదతో వినడం, ప్రశాంతంగా ఆలోచించడం, వివేకంతో సమాధానమివ్వడం...
-
మండితే నల్లగా అవుతాయేం?ప్రశ్న: మండిన తర్వాత ప్రతి వస్తువు నల్లగా తయారవుతుంది. ఎందుకని?
-
నక్షత్రాలు అక్కడే కనిపిస్తాయేం?మీరు బస్సు లేదా రైల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి. అప్పుడు మీ కిటికీ దగ్గరగా ఉన్న చెట్ల దృశ్యాలు వేగంగా వెనక్కి వెళ్తున్నట్లు, దూరంగా ఉన్నవి మెల్లగా వెనక్కి ...
-
ఆణిముత్యంసంపాదించినదాని కంటే తక్కువ ఖర్చు చేయగలిగితే నువ్వు ఆర్థిక ...
-
సముద్రానికి వరదలు రావా?పొడిగా ఉండే నేలపైకి మితిమీరి నీరు ప్రవహించడాన్ని వరదలు అంటారు. సాధారణంగా వరదలు...భారీగా వర్షాలు పడ్డప్పుడు, సాగర కెరటాలు సముద్ర తీర ప్రాంతాలపైకి విరుచుకు పడినప్పుడు, పర్వతాలపై ఉండే మంచు....
-
మూలకాలు ఎలా ఏర్పడ్డాయబ్బా?భూమిపై మూలకాలు ఎలా ఏర్పడ్డాయి? ఇనుము, వెండి, బంగారం లాంటి లోహాలు ఎలా...
-
ఆణిముత్యంమనిషి ఆవేశం ఎన్నో అనర్థాలకు మూలం, ఎంతో సహనం ఉంటేనే దాన్ని అదుపులో ...
-
మాంసాహారులేవి?ఇక్కడున్న జీవుల్లో మాంసాహారులేవో గుర్తించి వాటికి సున్నా చుట్టండి...
-
మేఘాల్లోకా? శూన్యంలోకా?భూమి మీద ఆవిరైన నీరు శూన్యంలోకి వెళుతుందా? మేఘాల్లోకేనా?....
-
బేకింగ్ సోడా ఏంటి?బేకింగ్ సోడా అంటే? దాన్ని ఎలా తయారు చేస్తారు? దానివల్ల ఆహార పదార్థాలు ఎందుకు పొంగుతాయి?
-
నీటికి రంగుండదేం?నీరు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు దాన్ని గమనిస్తే ఎటువంటి రంగూ ఉండదు. దీనికి కారణం దానిలోని అణు నిర్మాణం. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల సమ్మేళన పదార్థం.
-
ఉపగ్రహాలు ఢీ కొనవా?భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలన్నీ వివిధ దేశాలకు చెందినవి. అయినా అవి పరస్పరం ఒకదానినొకటి ఢీకొనవు.
-
ప్లాస్మాస్థితి అంటే?పదార్థం ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది అనే విషయం తెలుసు. మరి పదార్థం నాల్గవస్థితి అంటున్నారు. అంటే ఏంటి?
-
విమానాల రెక్కలు ఆడవేం?పక్షులు జీవులు. వాటి రెక్కల నిర్మాణంలో ఉన్న కండరాలను కదిలిస్తూ గురుత్వాకర్షణను అధిగమిస్తాయి. రెక్కలతో గాలిని కిందకి నెడతాయి. ఆ క్రమంలో న్యూటన్ మూడో గమన నియమం ప్రకారం
-
జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ.. తేడాలేంటి?ప్రశ్న: చంద్రయాన్2 ప్రయోగం జీఎస్ఎల్వీ ద్వారా జరుగుతోంది కదా. అసలు ఈ జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీల మధ్య తేడాలు ఏంటి?
-
గోడపై చిత్రం మనల్నే చూస్తుందేం?గోడపై ఉన్న కొన్ని చిత్రాల్ని చూసినప్పుడు అందులోని బొమ్మ మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది.
-
రాకెట్ కు దారి ఎలా తెలుస్తుందబ్బా ?చంద్రయాన్ 2 వ్యోమనౌక... ఈరోజు అర్ధరాత్రి దాటాక రయ్యిమంటూ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది... చంద్రమండలాన్ని శోధించడానికి బయలుదేరనుంది... అక్కడి కబుర్లు మనకు చెప్పనుంది... ఇదంతా సరే... అసలు ఆ రాకెట్‌కి దారి ఎలా తెలుస్తుంది? ఏమైనా అడ్డొస్తే..
-
మనకు జంతువుల కార్నియా పనికి రాదా?కంటి గుడ్డుపై ఉండే పారదర్శక పొర కార్నియా. ఒక్కోసారి ఈ కార్నియా అపారదర్శకంగా మారి ఆ వ్యక్తికి అంధత్వాన్ని కల్గిస్తుంది....
-
కూల్‌డ్రింక్ పొంగుతుందేం?కొన్ని కూల్‌డ్రింక్స్ విషయంలో ఇలా జరగదు కానీ ఎయిరేటెడ్ కూల్ డ్రింక్స్‌లో ఇలా చూస్తాం. దీనికి కారణం ద్రవాల్లో కరిగి ఉన్న కార్బన్‌డయాక్సైడు మాత్రమే. సీసాల్లో ద్రవాల్ని నింపిన తర్వాత అధిక పీడనంలో ఆ ద్రవాల్లోకి కార్బన్ డయాక్సైడు...
-
బడ్జెటా...? నాకో డౌట్!అసలు బడ్జెట్ అంటే...? ఇంతకీ అదెందుకు...? అది ఉంటే ఏంటి...? లేకుంటే ఏంటి...? ఈ సందేహాలు మీకూ వచ్చే ఉంటాయి... ఇలాంటివే మన నేస్తాలూ అడిగేశారు... ఆసక్తికరమైన ఆ ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం!....
-
పచ్చ సిరాతో అధికారులే రాయాలా?హోదా ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్లు గ్రీన్ ఇంకును ఉపయోగించి రాయాలని ఎక్కడా శాసనం లేదు. కానీ సాధారణంగా కార్యాలయాల అధిపతులు తమ కింది ఉద్యోగులకు ఏవైనా సూచనలు లేదా అభిప్రాయాలు తెలియచేసే పత్రాలపై సంతకం చేయడానికి పచ్చ రంగు సిరా పెన్ను ఉపయోగించడం ఒక సంప్రదాయం.
-
ఇసుక దెబ్బ తగలనివ్వదేం?కదిలే వస్తువుకు ద్రవ్యవేగం ఉంటుంది. వస్తువు ద్రవ్యరాశి, వేగాల లబ్దాన్నే ద్రవ్యవేగం అంటారు. ఎవరన్నా పడ్డాం అంటే అర్థం ఏమిటంటే ఎక్కువ ద్రవ్యవేగం నుంచి...
-
మరో సగం కనిపిస్తుందేం?సూర్యకాంతి చంద్రుడిపై పడి పరావర్తనం చెంది వెన్నెల్లా మారుతుంది. భూమి మీద పడిన సూర్యకాంతి పరావర్తనం చెంది. చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడి పరావర్తనతలం భూ పరావర్తనతలం కన్నా ఎక్కువ పరావర్తనం చెందిస్తుంది....
-
ఎక్కువ క్యాచ్‌లు పట్టిందెవరు?భారత్ ఏఏ సంవత్సరాల్లో వన్డే ప్రపంచకప్ గెలిచింది?...
-
పెట్రోలు ఆవిరైపోతుందేం?పెట్రోలు ఒకే రసాయనిక ద్రవం కాదు. అందులో తేలికపాటి సేంద్రియ అణువుల సముదాయం ఉంటుంది. దీని బాష్పీభవన ఉష్ణోగ్రత(బాయిలింగ్ పాయింట్) చాలా తక్కువ.....
-
చింతపండుతో రాగికి మెరుపేల?రాగి వస్తువులు వాతావరణంలో ఎందుకు నల్లగా అవుతాయి? చింతపండు, ఉప్పుతో రాస్తే తిరిగి మెరుస్తాయి ఎందుకు?
-
ముళ్లపంది సంగతేంటి?ముళ్లపందికి ముళ్లు నిజమైనవేనా? లేదా వెంట్రుకలా?
-
భూమిలో నీటి సంగతేంటి?భూగర్భంలో నీటి నిల్వలు ఎలా ఏర్పడతాయి?
-
పక్షి ఎలా ఎగురుతుందబ్బా?భూమి నుంచి దూరంగా వెళ్లాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయాలి. దానికి శక్తి ఖర్చు అవుతుంది. తేలికైన వాయువులతో నింపిన బెలూన్ను గాల్లో వదిలితే ఎవరి ప్రమేయం లేకుండానే భూతలానికి దూరంగా అది పైకి వెళ్తుంది. ఎందుకంటే బెలూన్ను సాపేక్షంగా బరువైన గాలి వాతావరణం ఊర్ధ్వ దిశలో పైకిగెంటి వేస్తుంది. గాలి కన్నా బరువైన పదార్థంతో నింపిన బెలూన్ నేల మీదనే ఉంటుంది. గాలిలో ఎగిరే పక్షి తన రెక్కలతో ఎక్కువ గాలిని తన శరీరం కిందికి తోస్తుంది. ఈ గాలి పక్షిపైకి ఎగిరేందుకు కావాల్సిన ఊర్ధ్వశక్తిని సమకూరుస్తుంది. భూమ్యాకర్షణ శక్తికి పక్షి కిందపడిపోకుండా దాని శరీరం దిగువన పోగైన గాలి రక్షిస్తుంది. దీని శరీర నిర్మాణాకృతి కూడా ఎగరడానికి సాయపడుతుంది.
-
జ్వరంలో ఒళ్లు వేడవుతుందేం?మనం జ్వరంతో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?
-
పార్సిళ్లు వాటిలోనే ఎందుకు?అల్యూమినియమ్ ఫోయిల్లో ఆహారాన్ని ప్యాక్ చేసి సరఫరా చేస్తారు ఎందుకని?
-
ఎండా వానా ఒకేసారి వస్తాయేం?ఎండావానా ఒకేసారి రావడంలో ఆశ్చర్యం ఏమీలేదు. పగలు ఎండ ఉండగానే మేఘాలు కమ్ముకొని వర్షాలు పడొచ్చు.
-
చెట్లు పైకే పెరుగుతాయేం?చెట్లు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎలా పెరుగుతాయి?
-
చెమట కాయలు ఎందుకు వస్తాయి?సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఎండాకాలంలో బయటి ఉష్ణోగ్రత 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ...
-
పాలకు రాని శబ్దం నీళ్లకు వస్తుందేం?పాలు మరుగుతున్నప్పుడు రాని శబ్దం, నీళ్లు మరుగుతున్నప్పుడు వస్తుంది ఎందువల్ల?
-
చెమట పట్టేతీరు వేరెందుకు?చెమట ఒక ప్రాంతంలో ఎక్కువగా పడుతుంది. మరికొన్నిప్రాంతాల్లో తక్కువగా పడుతుంది. ఎందుకు?
-
ఆవులు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయా?కొన్ని రకాల ఆవులు ఆక్సిజన్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని విన్నా. నిజమేనా?
-
పచ్చళ్లు పాడవ్వవేం?పచ్చళ్లు సంవత్సరాల పాటు ఎలా నిల్వ ఉంటాయి?పచ్చళ్లలో వాడే దినుసులూ ఆహార పదార్థాలే. మన కంటికి కనిపించకుండా వాతావరణంలో ...
-
శబ్దంతో విద్యుత్ పుడుతుందా?పవన, జలశక్తుల్ని విద్యుత్ ఉత్పత్తికి వాడుకున్నట్లు ధ్వని శక్తిని వాడుకోలేమా?
-
2019 ఆవర్తన పట్టిక సంవత్సరం ఎలా అయ్యింది?ఈ సంవత్సరాన్ని యునెస్కో వాళ్లు ఆవర్తన పట్టిక సంవత్సరంగా ప్రకటించారని విన్నా. ఆవర్తన పట్టికకు 2019 సంవత్సరానికి ఉన్న సంబంధం ఏమిటి?
-
బ్లూలైట్ థెరపీ అంటే ఏమిటి?రంగుల్లో వెచ్చని రంగులు, చల్లని రంగులు, మూగ రంగులు ఉంటాయా? బ్లూలైట్ థెరపీ అంటే
-
నోటితో పాము నీరు తాగుతుందా?దాహంతో ఉన్న ఓ తాచుపాముకు ఎవరో బాటిల్‌తో నీళ్లు పడుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వాట్సాప్‌లో చూశాను.
-
సూక్ష్మ జీవుల నుంచి బంగారం వస్తుందా?సూక్ష్మ జీవుల నుంచి బంగారం, ఇంధనం లభిస్తుందని విన్నాను. నిజమేనా?
-
ఆ రెండు కాలుష్యాలకీ తేడా ఏంటి?పొగమంచు కన్నా ధూళి కణాల వల్ల ఏర్పడే కాలుష్యం ఎక్కువ ప్రమాదకరం. రెండింటి వల్ల చుట్టుపక్కల, రహదారుల మీద సరిగా కనిపించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మధ్య దిల్లీ మహానగరంలో ఏర్పడ్డ ధూళి కణ కాలుష్య పొరల వల్ల వాహనాలు కనిపించక ఢీకొన్నాయి.
-
భూమి వయసును ఎలా తెలుసుకుంటారు?భూమి వయసు తెలుసుకునేందుకు ఎన్నో పద్ధతులు అనుసరిస్తూ వస్తున్నారు. దీని వయసు 4.543 బిలియన్ల సంవత్సరాలని చెబుతున్నారు. దీంట్లోనూ 50 మిలియన్ల సంవత్సరాలు పొరపాటు ఉండొచ్చంటున్నారు. సముద్రంలో ఉన్న ఉప్పును బట్టి ఈ వయసు నిర్ణయించే ప్రయత్నం చేశాడు జాలీ అనే శాస్త్రవేత్త.
-
సూది చెప్పిన సృజన!వేసవి సెలవులకి ఇంటికి వచ్చిన మనవలకు అన్నం తినిపిస్తూ... సృజనాత్మకత ఉంటే దేన్నయినా సాధించోచ్చు. అమ్మమ్మా! అసలు సృజనాత్మకత అంటే ఏమిటీ? ఎదైనా కొత్తగా తెలివిగాచేయడం.. అదెలా? అమ్మమ్మ కాసేవు ఆలోచించి వాళ్లకి ఈ విషయాన్ని కొత్తగా చెప్పాలనుకుంది. నే చెప్పినట్టు చేస్తారా? అలాగే .. ఓ అలాగే.. వెంటనే ఆమే ఇంట్లోకి వెళ్లి సూదిని తెచ్చింది...
-
గ్రీన్ హౌస్ వాయువులంటే?సూర్యుని కాంతి శక్తిని గ్రహించి ఆ శక్తిని తమ గతిశక్తిగా మార్చుకుని వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమయ్యే వాయువుల్ని హరితగృహ వాయువులు అంటారు. మూడు పరమాణువులకన్నా ఎక్కువగా ఉన్న వాయువులన్నీ ఇవే...
-
వెన్నెలింత చల్లగా ఎందుకు?సూర్యకిరణాల్లో వచ్చే వెలుతురుతో పాటు పరారుణ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు కూడా వస్తాయి. ఇందులో పరారుణ కిరణాలు వెచ్చదనాన్ని కల్గి ఉంటాయి. ఇంకా అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు శరీరంలో ఉండే ఎలక్ట్రాన్లు శక్తిని పుంజుకుని ఎక్కువ శక్తి స్థాయికి వెళతాయి.
-
భూమిలో వజ్రాలు మండిపోవా?మనకు తెలిసిన పదార్థాల్లో అత్యంత దృఢమైన, కఠినమైన పదార్థం వజ్రమే. భూమి పైపొరల ఒత్తిడి వల్ల భూమికున్న లోపలి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గు, గ్రాఫైట్ నుంచి చాలా తక్కువగా వజ్రపు ముక్కలు ఏర్పడతాయి. కర్బన పరమాణువులన్నింటి మధ్య టెట్రా హెడ్రల్ త్రిమితీయ విధానంలో రసాయనిక బంధాలు ఏర్పడతాయి. దీని వల్లనే వజ్రానికి అంతటి దృఢత్వం, స్థిరత్వం వచ్చాయి.
-
అందులో పాదరసం నల్లగా కనిపిస్తుందేమిటి?థర్మామీటర్లో అతి సూక్ష్మ కేశనాళికలో పాదరసం ఉంటుంది. దాని మీద పడిన కాంతి ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట దిశలో పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తనం పరావర్తన సూత్రాలను పాటిస్తుంది. దీన్నే ఇంగ్లిషులో ‘స్పెక్యులార్ రిఫ్లక్షన్ ఆఫ్ లైట్’ అంటారు. థర్మామీటర్ చూసేవారి కన్ను పరావర్తన కాంతిని చూడగల్గితే పాదరసం తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ పాదరసపు పోగు అతి సన్నగా ఉండటం వల్ల పరావర్తన కాంతి ఏదో ఒక కోణానికి పరిమితమై ఉంటుంది. ఈ కోణానికి భిన్నంగా మరే కోణం నుంచి థర్మామీటర్‌లోని పాదరసాన్ని చూసినా పాదరసపు పోగు నల్లగా కనిపిస్తుంది. ఈ పాదరసపు పోగు నుంచి ఎటువంటి కాంతి కంటికి చేరదు. ఒకవేళ చేరినా అది చాలా బలహీనంగా ఉంటుంది. థర్మామీటర్ బల్బులోని పాదరసం, వెండి తెలుపుతో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ బల్బు కూడా కొన్ని కోణాల్లో చూస్తూ ఉంటే అంతగా మెరవదు.
-
గ్రహాల్లో ఆ తేడాలెందుకు?రెండు వేర్వేరు పదార్థాల మధ్య ఎంతో కొంత గురుత్వాకర్షణ బలం ఉంటుంది. ఒక కిలోగ్రాము ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఏదైనా గ్రహపు నేలపై ఉంచామనుకోండి. ఆ వస్తువుపై ఆ గ్రహం చేసే ఆకర్షక బలాన్ని ఆ వస్తువు బరువు అంటాం
-
తాగు నీరూ మంచి నీరూ ఒకటేనా?తాగే నీరంటే కేవలం మంచినీరు మాత్రమే కాదు. మన ఆరోగ్యానికి లాభం చేకూర్చే కొన్ని కరిగిన పదార్థాలు అందులో ఉండాలి. ఎవరైనా ఎటువంటి నీరు తాగుతారని అడిగితే ఠక్కున మంచి నీళ్లని జవాబు ఇస్తారు. మంచినీళ్లు అంటే ఏంటి మీ ఉద్దేశ్యం అని అడిగితే కంటికి కనిపించే మలినాలు లేని నీళ్లని చెబుతారు.
-
ఈవీఎంల్లో ఓట్ల వివరాలు ఎంతకాలం ఉంటాయి?చిన్నూ: తాతయ్యా... ఇప్పుడు ఓటింగ్ అంతా ఈవీఎంల ద్వారానే అని మొన్న చెప్పావుగా. ఇంతకీ ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్ల వివరాలు ఎంతకాలం భద్రంగా ఉంటాయి?
ఆర్వీ రామారావ్ తాతయ్య: ఈవీఎంలో నమోదైన ఓట్ల వివరాలను ఎంత కాలమన్నా నిల్వ ఉంచొచ్చు...
-
ముందే ప్రచారం ఆపేస్తారెందుకు?చిన్నూ: మెజారిటీ సాధించడం అంటే ఏంటి తాతయ్యా?ఆర్వీ రామారావ్ తాతయ్య: ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేశారనుకో..
-
డిపాజిట్లు కోల్పోవడం అంటే?చిన్నూ: ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బేమైనా కట్టాలా తాతయ్యా?ఆర్వీ రామారావ్ తాతయ్య: అవునుగా. కొంత మొత్తం చెల్లించాలి. దీన్ని ధరావతు లేదా డిపాజిట్ అంటారు...
-
బీ ఫారం అంటే ఏంటి?చిన్నూ: ఎన్నికల సమయంలో బీ ఫారం అన్నమాట వినిపిస్తూ ఉంటుంది. అదేంటి తాతయ్యా?ఆర్వీరామారావ్ తాతయ్య: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనేక ఫారాలు నింపాల్సి ఉంటుంది. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఫారం 2ఎ లో నామినేషన్ వేయాలి...
-
రెండు పార్టీల్లో సభ్యుడిగా ఉండొచ్చా?చిన్నూ: అసలు పార్టీ పెట్టాలంటే ఎలా తాతయ్యా? ఆర్వీ రామారావ్ తాతయ్య: పార్టీ ఎవరైనా పెట్టొచ్చు చిన్నూ. అయితే ఆ రాజకీయ పార్టీని ఎన్నికల కమిషన్ దగ్గర నమోదు చేయించాలి. దానికి కొన్ని పద్ధతులున్నాయి.
-
లోక్‌సభకు ఏకగ్రీవ ఎన్నిక ఉంటుందా?తాతయ్యా! తాజాగా నిజామాబాద్‌లో 150 మందికిపైగా పోటీచేస్తున్నారట కదా! ఎన్నికల్లో ఒక స్థానానికి తప్పనిసరిగా ఎక్కువ మంది .....
-
రిజర్వ్డ్ స్థానాలు ఎప్పటికీ ఉంటాయా?ఎన్నికల్లో ఈ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు ఎప్పటికీ ఉంటాయా తాతయ్యా?....
-
ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరా?చిన్నూ: మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల కంటే ఎన్నికైన సభ్యులు ఎక్కువ మంది ఉండే వారన్నారు కదా? ఎలా?
-
నేనైనా పోటీ చేయొచ్చా?చిన్నూ: తాతయ్యా! మనకేనా? దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయా?....
-
మండలి సభ్యుల్ని ఎవరెన్నుకుంటారు?చిన్నూ: అవును తాతయ్యా... ఇంతకీ శాసనమండలి సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?...
-
రంగుల కథ ఇది!రంగుల పండుగ హోళీ... ఆ సంబరాల్లోనే బుజ్జి మునిగిపోయింది... అక్క గిన్నెల్లో తెచ్చిపెట్టిన రంగుల్ని చూసి... ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది... అసలు రంగులు ఎలా పుడతాయి... వాటి వెనకున్న కథేంటి? అని డౌటొచ్చేసింది... వస్తే ఆగదుగా.. వెంటనే బాబాయ్ దగ్గరకు పరుగందుకుంది.
-
రాజ్యసభ తప్పక ఉండాలా?తాతయ్యా! లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు శాసనమండలి ఎన్నికలనీ వింటున్నా. అసలీ శాసనమండలి ఏంటి?....
-
ఎన్నికల గుర్తులెందుకు?చిన్నూ: తాతయ్యా! ఎన్నికల గుర్తుల గురించి చెప్పవా?
-
సముద్రాల ఉపయోగమేంటి?ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆవశ్యకమైన పెట్రోలియం, మాంగనీసు, సహజవాయువు, పాస్ఫరేట్, సల్ఫర్, టైటానియం, మోనోజైట్, బంగారం, ప్లాటినం, వజ్రాలు, తగరం, ఇనుము, ఇసుక, కంకరలకు సముద్రాలు పుట్టిళ్లు. ఆహారం నుంచి దివ్యఔషధాల వరకు...
-
జుట్టు రంగులో ఆ తేడాలెందుకు?పరిణామక్రమంలో ఉన్నత శ్రేణి జంతు జాతుల్లో చర్మం, తల మీద వెంట్రుకల ఏర్పాటు నిర్దిష్ట ప్రయోజనాల కోసం సమకూరింది. చర్మాన్ని వాతావరణంలోని మలిన పదార్థాల నుంచి రక్షించడానికి వెంట్రుకలు ఉపయోగపడతాయి.
ఉష్ణమండల...
-
చీమ అంత బరువుఎలా మోస్తుంది?చీమ శరీరం బరువు చాలా తక్కువ. ఒక గ్రాముకు తక్కువగా ఉంటుంది. కీటకాలు తమ బరువుకు మించిన బరువు మోయడానికి తమకున్న ఆరుకాళ్లు వాడుకుంటాయి. రెండు గ్రాములుండే మిడత కూడా ఇరవై గ్రాముల బరువును సులువుగా మోస్తుంది....
-
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించలేమా?కాలక్రమేణా ఇతర పదార్థాలతో తయారు చేయడానికి అవకాశమున్న వస్తువులను కూడా ప్లాస్టిక్‌తోనే తయారుచేయడంతో దీని వాడకం మితిమీరి పోయింది. దాని పరిమితుల్ని దాటింది. ప్లాస్టిక్ రసాయనికంగా చాలా స్థిరమైన బంధాలతో ఉంటుంది.....
-
పెట్రోలియం ఎలా పుట్టింది?ఎన్నో మిలియన్ సంవత్సరాలకు ముందు సముద్రం సూక్ష్మజీవులు, వృక్షజాలంతో నిండి ఉండేది. వీటితో పాటు సముద్ర జీవులు, ఆల్గే వంటివి నిర్జీవమై సముద్రంలో ఉండేవి. నదీజలాలు సముద్రంలోకి తరలించే అవక్షేపాలతో అవి సముద్రంలో కలిసిపోయాయి. ఇవే పెట్రోలియం ఆవిర్భావానికి మూల పదార్థాలు అయ్యాయని శాస్త్రవేత్తల భావన. వీటితో నొక్కుకుపోయిన కర్బన పదార్థాలు అధిక పీడనానికి గురయ్యాయి. సూక్ష్మజీవుల వల్ల భౌతిక, రసాయనిక చర్యలకు లోనయ్యాయి. క్రమక్రమంగా పెట్రోలియం హైడ్రోకార్బన్లుగా మార్పు చెందాయి. అధిక పీడనం వల్ల ఈ మృదువైన అవక్షేపాలు ఘన, అర్ధ ఘన రూపాలుగా తయారయ్యాయి. దీనితో పాటు తయారైన సహజ వాయువు కూడా భూమి నుంచి పైకి ఉబకడం వల్ల నీటిలో బుడగలుగా ఏర్పడుతుండేది. మన మానవ జీవితంలో పెట్రోలియం ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తోంది. భూమి నుంచి లభించే దీన్ని అలాగే ఉపయోగించలేం....
-
సూర్యుడు బ్లాక్‌హోల్ అవుతాడా?నక్షత్రాల్లో కాంతినిచ్చే శక్తి తగ్గిపోతే అవి కృష్ణబిలాలు(బ్లాక్‌హోల్స్)గా మారతాయి అని విన్నా.
-
కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయేం?బాగా ఎత్తయిన ప్రదేశం నుంచి కిందికి చూస్తే కొందరికి తల తిరిగినట్లు, వాంతులు అయ్యేటట్లు ఉంటుంది.
-
మనలా వాటికి మేధస్సు పెరగలేదేం?కనిపించే సన్నివేశాలను పరిశీలించి, ఆ సంఘటనలకు కారణమేమిటి అని ప్రశ్నించుకొని వాటికి జవాబు తెలుసుకొని వివేకవంతుడిగా మారడమే మేధస్సు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తన జీవన శైలిలో మార్పులు తీసుకురాగలడమే మేధో సాంకేతిక పరిజ్ఞానం.
-
ఆ కార్లకు సైలెన్సర్లు ఉండవేం?ఆటోమొబైల్ ఇంజిన్ సృష్టించే తీవ్ర శబ్దాన్ని అదుపు చేసేందుకు కార్లకు, బస్సులకు, మోటారు సైకిళ్లకు
-
ఉపగ్రహాల సిగ్నళ్ల ప్రయాణం ఎలా?అంతరిక్షంలో వాతావరణం ఉండదు కదా! మరి అక్కడికి సిగ్నళ్లు ఎలా వెళతాయి? శాటిలైట్లు మనతో ఎలా అనుసంధానమై ఉంటాయి?
-
ఇతర నక్షత్రాలకూ గ్రహాలున్నాయా?సూర్యునికి గ్రహాలున్నట్టే ఇతర నక్షత్రాలకు కూడా గ్రహాలు ఉన్నాయా?
-
ఆక్సిజన్ వచ్చేదెలా?చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి అంటారు కదా! ఆక్సిజన్ అసలు ఎలా పుట్టింది?
-
బుధగ్రహంపై మంచు సంగతేంటి?సూర్యగోళానికి బుధగ్రహం అతిసమీపంలో ఉంటుంది. దాని మీద అంతులేని ఉష్ణోగ్రత ఉంటుంది. మరి ఈ గ్రహం
-
నోరెందుకు ఊరుతుందబ్బా?మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను చూసినప్పుడు నోరూరడం సహజం. మనం అంత వరకు ఎప్పుడూ తినని లేదా రుచి తెలియని పదార్థాల్ని చూసినప్పుడు ఇలా జరగదు. పుల్లని వస్తువులు నోటికి మంచిది కాదు. అవి అలాగే నోట్లో ఉంటే దంతక్షయం వస్తుంది.
-
ఆసుపత్రుల్లో ఆకుపచ్చ దుస్తులే వాడతారేం?శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చ దుస్తులు వేసుకుంటారు. తెల్లనివి వేసుకోరు. కానీ తెల్లనివి వేసుకుంటే రోగికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక రకంగా రోగికి ఉపశమనం కూడా ఉంటుంది. కానీ ఆపరేషన్ చేసే వైద్యులు తెల్లని దుస్తులు ధరించరు...
-
వ్యోమగాముల దుస్తుల సంగతేంటి?అంతరిక్షం, అంతరిక్ష స్థావరాల్లో ఉష్ణోగ్రతలు, వాతావరణ పీడనాలు, రసాయనిక సంఘటనలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు మనం భూమి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే మన శరీరంలో ఉన్న నీరు మన దేహ ఉష్ణోగ్రత దగ్గరే బాష్పీభవనం అవుతుంది. శరీరపు చర్మం ఉబ్బి బెలూన్లాగా మారి పగిలిపోతాం.
-
కోట్ల నక్షత్రాలున్నా రాత్రివేళ చీకటి ఎందుకు?రాత్రిపూట సూర్యుడు ఆకాశంలో ఉండడు. అందువల్ల రాత్రి చీకటిగా ఉంటుందని వివరిస్తూ ఉంటారు. నిజమే. నక్షత్రాలు భూమి నుంచి ఎంతో దూరంలో ఉన్నాయి. వాటి నుంచి భూమికి చేరే కాంతి చాలా తక్కువ...
-
నీళ్లలో తరంగాలు గుండ్రంగానే వస్తాయేం?నీళ్లలో తేలిక పాటి సైజున్న రాయిని వేస్తే అది ఏ రూపంలో ఉన్నా వెనువెంటనే గుండ్రని తరంగాలను చూస్తాం. కానీ దీర్ఘ చతురస్రాకారంగానో, మరే ఇతర రూపంలోనో ఉన్న పెద్ద వస్తువును నీళ్లలో వేస్తే ఆ వస్తువుకు సమీపంలో మాత్రం వస్తు రూపంలోనే మొదట తరంగాలు ఏర్పడతాయి...
-
ఔషధాల ఎక్స్పైరీ తేదీల్ని లెక్కకట్టేదెలా?మందుల కంపెనీ ఉత్పత్తి చేసే ఏ ఔషధమైనా దాని మీద గుర్తించిన శక్తిని, తొలి రూపాన్ని కోల్పోకుండా ఎక్స్పైరీ తేదీ వరకూ ఉండాలి. కొత్తగా ఉత్పత్తి చేసిన మందును గది ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచి దాని స్థిరత్వాన్ని తరచు పరీక్షిస్తారు. అయితే ఈ పద్ధతి వల్ల కాలం హరించుకుపోతుంది....
-
ఆ బెలూన్లతో మాట మారుతుందేం?ఆక్సిజన్ వాయువును తప్ప మరే ఇతర వాయువులను నోటిలోకి పీల్చుకోవడం మంచిది కాదు. కొన్ని పనులు సరదాకు కూడా చేయకూడదు. హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు హీలియం. హైడ్రోజన్ వాయువుకు మండే లక్షణం ఉండటం వల్ల చాలా మంది వేడుకలు, వినోదాలు, బర్త్‌డే పండుగలు
-
ఎక్కువ మేకుల మొనలున్న కుర్చీలో కూర్చున్నా ఏమీకాదు ఎందుకని?ఒక మేకు సూది మొనపైకి ఉన్నప్పుడు దానిపై మనిషి పాదం వేస్తే పాదం గాయం అవుతుంది. అటువంటప్పుడు అనేక మేకుల సూది మొనలు పైకి ఉన్న కుర్చీలో ఎలా కూర్చోగలరు?
-
భూమి బరువు పెరిగిపోదా?భూమిపై మనుషులు, ఇతర జీవ జాతులు ఎన్ని పనులు చేసినా అందులో వాడే పదార్థాలన్నీ భూమిలో దొరికే సహజ వనరులు, పదార్థాలే. మనం ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకల్లో ఉన్న పదార్థం భూమిపై ఉన్న చెరువులోని మట్టే...
-
సాలీళ్లు ప్రమాదకరమైనవా?మన ఇళ్లలో కనిపించే సాలీళ్లు అపాయకరమైనవి కావు. అడవుల్లో ఉండే సాలీళ్లలో ప్రమాదకరమైనవి ఉన్నాయి.
విషజంతువులు సాధారణంగా ఆకర్షణీయంగా ఉంటాయి....
-
ఉల్కాపాతం ఊసులేంటి?జనవరి 2019 మొదటి వారంలో మన భూమి సూర్యునికి కొంచెం దగ్గరగా ఉంటుంది. జులై 4న సూర్యునికి కొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది. ఈ అమావాస్య రోజున అద్భుతమైన....
-
నురగ తెల్లగానే ఉంటుందేం?సబ్బు ఏ రంగులో ఉన్నా నురగ తెల్లగానే ఉంటుంది ఎందుకు?
- విజయ్ కృష్ణ, ఈ-మెయిల్
స్నానాల సబ్బుల్లో ఉన్న ప్రధాన పదార్థం సోడియం లేదా పొటాషియం ఫాటీ ఆమ్ల లవణాలు.
-
నిద్రొస్తే కళ్లు ఎర్రబడతాయేం?నిద్ర లేమి కారణంగా కళ్లు ఎర్రగా అవుతుంటాయి. కారణం మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి ఎంతో అలసట అనిపించడమే. మత్తుగా, బలహీనంగా ఉన్నట్లూ అనిపిస్తుంది. ఈ సమయంలో కంటికి సరఫరా అయ్యే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గుతుంది....
-
బొగ్గుల కుంపటి ప్రాణాలు తీస్తుందా?గదిలో బొగ్గుల కుంపటి వెలిగించి తలుపులు, కిటికీలు మూసి వేయడం వల్ల కుంపటి నుంచి వెలువడిన పొగతో మరణించి ఉంటారు. బొగ్గుల కుంపటి విడుదల చేసే పొగ అత్యంత ప్రమాదకరం. ఈ పొగలో చిన్న చిన్న కణాలు, వాయువులు, నీటి ఆవిరి ఉంటాయి.
-
ఉపగ్రహాలతో సమాచారంఎలా చేరుతోంది?మన భూమి చుట్టూ తిరిగే సమాచార ఉపగ్రహాల ద్వారానే మనకు టీవీ సంకేతాలు, ఇంటర్నెట్, మొబైల్ సమాచారం వస్తుందని విన్నాం. ఒక చోట స్థిరంగా ఉండని ఉపగ్రహాల ద్వారా మనకు సమాచారం ఎలా చేరుతోంది.....
-
మంచుల్లోనూ తేడాలుంటాయా?అన్ని మంచుల ఉష్ణోగ్రతలు ఒకటేనా? శీతలం, ఉష్ణం అంటే ఏమిటి?
- ఎ.పూర్ణషెర్మిల, పదో తరగతి, రామకృష్ణా స్కూల్, విశాఖపట్టణం
రిఫ్రిజిరేటర్లో ఉన్న మంచు ఎవరెస్టు శిఖరం మీద ఉన్న మంచు కన్నా వేడిగా ఉంటుంది.
-
అప్పుడప్పుడు కుర్చీలోంచి లేచేప్పుడు వెంట్రుకలు నిక్కబొడుస్తాయేం?సాధారణంగా ఇలాంటి పరిస్థితి చలికాలంలో గమనిస్తాం. చలికాలంలో మన చర్మం పొడిగా ఉంటుంది. పొడిగా ఉన్న మన చర్మం, ప్లాస్టిక్ కుర్చీల ఉపరితలంలో మనం కదిలినపుడు రాసుకుంటూ ఉంటుంది. ఆ సందర్భంలో ప్లాస్టిక్ పదార్థం నుంచి మన శరీరపు చర్మం మీదకు...
-
గుర్రం చూపు సంగతేంటి?గుర్రం తలకు రెండు పక్కలా కళ్లు ఉంటాయి. దీనికి ఒకే సమయంలో తలకు రెండు పక్కల ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. పైగా తల వెనుక భాగం కూడా చూడగలదు. తన ముందున్న...
-
అంతరిక్షంలో పూలు పూస్తాయా?భూమ్మీద ఉన్న సాధారణ పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో వాటి పెరుగుదల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? వంటి అనేక ఆసక్తికరమైన అంశాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. పూల మొక్క పూతను, పూలను, ఫలాల్ని ఇచ్చే పరంపర దశలు భూమ్యాకర్షణ
-
ఈకల రహస్యమేంటి?జంతువులకు పక్షులకు ముఖ్యమైన తేడా ఏమిటంటే పక్షులకు ఈకలు ఉంటాయి. ప్రపంచంలో నివసించే జీవులన్నింటిలోను ఈకలు ఉండేది పక్షులకు మాత్రమే. ఈ ఈకలు... దాని చర్మంలా జీవంతో ఉండే శరీర భాగం కాదు. అంటే పక్షికి ఈక తెగినా అక్కడ రక్తం రాదు. పక్షికి ఎటువంటి బాధ కలుగదు. మనిషికి కేశాలు కత్తిరిస్తే...
-
భూమి తిరుగుతున్నా మనకు తిరిగినట్టు అనిపించదేం?- జి.నాగసాయి ధనలక్ష్మి, భారతీయ విద్యాభవన్
మనం కుదుపులు లేకుండా సాఫీగా వెళ్తున్న రైల్లో కూర్చుని ఉన్నా మనం ఇంట్లో నింపాదిగా ఉన్నట్లే భావిస్తాం. కుదుపులు ఎప్పుడు వస్తాయంటే మనం ప్రయాణించే వాహనానికి పదేపదే మారుతున్న వేగాలు ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే మనం ఉన్న వాహనం మారే త్వరణానికి లోను కావాలి. లేదా మన మీదుగా గాలి విసురుగా...
-
భూమి అన్ని వస్తువులనూ ఆకర్షిస్తుందేమిటి?అయస్కాంతం ఇనుము, కోబాల్ట్‌లతో తయారయిన వస్తువులను మాత్రమే ఆకర్షిస్తుంది. కానీ భూమి అయస్కాంతం అన్ని వస్తువులనూ ఆకర్షిస్తుందేమిటి?
-
భూమి మీద కన్నా బుధగ్రహంపై ఉష్ణోగ్రత తక్కువేం?భూమ్మీద భూమధ్య రేఖ మీదగా ఉన్న దేశాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా 10 డిగ్రీలకు మించి ఉండదు. సగటు ఉష్ణోగ్రత సుమారుగా 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. భూమి చాలా తొందరగా తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు, రాత్రి మధ్య పెద్దగా ఉష్ణోగ్రత తేడాలు ఉండవు. కానీ...
-
ఆక్సిజన్ సిలిండర్లని ఎందుకు తీసుకువెళతారు?వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ వాయువులు దాదాపు 4:1 నిష్పత్తిలో ఉంటాయి. ఏ ప్రాంతంలో చూసినా గాలి నిరంతరం కదులుతూ ఉంటుంది కాబట్టి వాటి నిష్పత్తి అదేవిధంగా ఉంటుంది. ఆక్సిజన్ వాయువు హైడ్రోజన్ ...
-
భూ ఫలకాల కదలికల్ని ఆపలేమా?భూమి పలు పొరలతో నిర్మితమై ఉంది. భూమి పైపొర (క్రస్ట్) కింద గట్టి ఫలకాలున్నాయి. మనం ఇంట్లో నడిచే ప్రాంతాన్ని బండలు లేదా నాపరాళ్లు లేదా టైల్స్‌తో ఎలా పరుస్తామో అలాగే భూమి పైపొర కింద ఉన్న మాంటిల్ సుమారు 15 పెద్ద పెద్ద ఫలకాలతో పరుచుకొని ఉంది. ఒక్కో ఫలక వైశాల్యం ఖండాలమేర వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకు మన దేశం మొత్తంతో పాటు శ్రీలంక, మయన్మార్, కొంత పాకిస్థాన్ చాలావరకు...
-
టపాసుల్లో ఆ తేడాలేంటి?
వెయ్యి సంవత్సరాలకు పూర్వం చైనాలో తొలిసారిగా బాణసంచా తయారు చేయడం మొదలయ్యింది. ఈ బాణసంచాలో ...
-
అంతరిక్షంలోకి విమానాలు, హెలికాప్టర్లు వెళ్లలేవా?
విమానాలు, హెలికాప్టర్లు అంతర్దహన యంత్రాల (ఇంటర్నల్ కంబషన్ యంత్రాలు) సాయంతో ఎగరడానికి కావాల్సిన శక్తిని పొందుతాయి. అందుకు ఇంధనంతోపాటు ఆక్సిజన్ ఉన్న గాలి కూడా అవసరం. అంతే కాదు. వీటి చలనానికి అంతర్దహన యంత్రాలతో పాటు ...
-
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
-
ఎందుకు ఏమిటి ఎలా?
కె.లోహిత భగవాన్, పదోతరగతి, ప్రతిభా పబ్లిక్ స్కూల్, జంగారెడ్డి గూడెం
మనిషికి, పక్షికీ రెండేసి కళ్లే ఉన్నాయి. అయినా ఈ కళ్లు ఉన్న ప్రాంతాలు వేరు. మనిషికి రెండు కళ్లూ ముఖం మీద ఉంటాయి. పక్షికి తలకు రెండు పక్కలా ఉంటాయి. పక్షికి రెండు కళ్లు ఒకే బిందువును కేంద్రీకరించి చూడ గలగడం తక్కువ ప్రాంతానికి పరిమితమవుతుంది.
-
మొదటి తోడు పెరుగు ఎక్కడిది?
-
మనీ ప్లాంట్ నీటిలో ఎలా పెరుగుతుంది?
ప్రశ్న: మనీ ప్లాంట్ వంటి మొక్కలు నీటిలో ఎంత కాలం ఉంచినా పెరుగుతూనే ఉంటాయి. వాటికి పోషకాలు ఎలా అందుతాయి?
మొక్కలు, జంతువులకు బతకడానికి శక్తినిచ్చే ప్రధాన ధాతువు గ్లూకోజ్. ఇది కిరణజన్యసంయోగక్రియ ద్వారా మొక్కల్లో ఏర్పడుతుంది.
-
ఇటుక ఎర్రన.. కుండ నల్లన.. ఎందువలన?
ప్రశ్న: బంకమట్టితో చేసి కాల్చిన ఇటుకలు ఎర్రగానూ, కుండలు నల్లగా ఉంటాయి ఎందువల్ల?
ఇటుక లేదా కుండకు...
-
వాటర్ ఫిల్టర్లలో ఆ తేడాలేంటి?
నీరు జీవనాధారం. తాగు నీటికి ఆరోగ్యకరమైన లక్షణాలు ఉండాలి. ప్రజలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో సుమారు 70 శాతంపైగా తాగు నీటికి సరియైన సద్గుణాలు లేకపోవడం వల్లనే వస్తున్నాయి. బావి నీరు, సరస్సుల్లో నీరు, చెరువులో నీరు, కుళాయి నీరు.....
-
ఎక్స్‌రేలు హానికరమా?
ప్రశ్న: మన శరీరానికి ఎక్కువగా ఎక్స్‌రే ఫొటోలు తీయించుకోవడం హానికరమా?
- బి.ప్రణీత, 7వ తరగతి, జడ్పీహెచ్స్కూలు, మోడేకుర్రు
రాంట్జన్ 1896లో తన భార్య చేతిపైకి...
-
కీచురాయిని కనిపెట్టలేమా?
మనం శబ్దాల్ని ఒక చెవితో వినగలం. కానీ రెండు చెవులతో వింటే శబ్దం వచ్చే దిశ, శబ్ద జనక స్థానం గుర్తించగలం. శబ్దం పుట్టిన ప్రదేశం నుంచి శబ్దం ఒకేసారి రెండు చెవులకు చేరదు. శరీరానికి కుడి వైపున శబ్ద జనకం ఉంటే శబ్దం ముందు...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)